pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

థాంక్స్ రా, కన్నా!

4.4
4735

చంటి మునికాళ్ళపైన నిలుచుని టేబుల్ మీదున్న ఫ్లవర్ వేజ్ ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి బుల్లి వ్రేళ్ళకు అది అందడంలేదు. పూలతో నిండుగా ఉన్న రంగుల ఫ్లవర్ వేజ్ వాణ్ణి ఎంతగానో ఆకట్టుకుంది. దానితో ...

చదవండి
రచయిత గురించి

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు.,,వీరి మరో కలం పేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 185 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీ సంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు 100 కథలు, ఆర్టికిల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ కాలమ్ రాసారు. ఓ జెర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఇ-బుక్స్ ప్రచురితమయ్యాయి ...హిందీలో ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Jogeswari Maremanda "చందు"
    20 ନଭେମ୍ବର 2018
    మృత్యువు కూడా తల్లీ బిడ్డను వేరు చేయదన్న నేపథ్యంలో కథ సాగటంబాగుంది చిన్న పిల్లల చేష్టలు బాగా వర్ణించారు
  • author
    Nagaraju Junna
    27 ଜୁଲାଇ 2019
    చాలా చక్కగా ఉంది..తల్లి పిల్లల అనుబంధం గురించి బాగా చెప్పారు..
  • author
    Padmaja V
    16 ଅକ୍ଟୋବର 2019
    vachinavadu yamudani nenu assalu vuhinchaledu.babuni marchadaniki amma ala cheptundi anukunna.. last telisaka chala yedupochindi talli biddala premaki yedi sati radu chala bagundi sir
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Jogeswari Maremanda "చందు"
    20 ନଭେମ୍ବର 2018
    మృత్యువు కూడా తల్లీ బిడ్డను వేరు చేయదన్న నేపథ్యంలో కథ సాగటంబాగుంది చిన్న పిల్లల చేష్టలు బాగా వర్ణించారు
  • author
    Nagaraju Junna
    27 ଜୁଲାଇ 2019
    చాలా చక్కగా ఉంది..తల్లి పిల్లల అనుబంధం గురించి బాగా చెప్పారు..
  • author
    Padmaja V
    16 ଅକ୍ଟୋବର 2019
    vachinavadu yamudani nenu assalu vuhinchaledu.babuni marchadaniki amma ala cheptundi anukunna.. last telisaka chala yedupochindi talli biddala premaki yedi sati radu chala bagundi sir