pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

పాపే నా ప్రాణం

4.5
101

An Experience Of Mine With Small Kid.

చదవండి
రచయిత గురించి
author
ఆరుద్ర ఈశ్వర్

నా కులం నా మతం నా బలం "నా కలం"

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    రాధికాప్రసాద్
    06 ऑगस्ट 2019
    ఒక చిన్న సంఘటన ను మీరు అందించిన తీరు బాగుంది.. చిన్న చిన్న అందమైన భావాలను పంచుకున్నారు.. అవి చిన్న పాపలో కల్మషం లేని చిరునవ్వు.., ఆ పాప నిమిషాల వ్యవధిలో మీతో పెంచుకున్న చిన్న బంధం.. తల్లి తండ్రులు పిల్లలను వారికి నచ్చినట్టు స్వేచ్ఛగా ఉండనిచ్చి గమనించుకోవటం.. ఈ మొబైల్ ను వాడుకుంటూ పిల్లల గురించి నిర్లక్ష్యం చేయొద్దని మీరు చేసిన విన్నపం.. ఇవన్నీ నాకు నచ్చాయి.. ఆపాప లోని స్వచ్ఛమైన నవ్వును గమనించి మీరు ఎంతగా ఆనందించారో మీ అక్షరాల్లో కనపడుతుంది.. ఇది జరిగిన ఘటన లా ఉంది కాబట్టి నాకు చాలా నచ్చింది.. మీరు కొన్ని చోట్ల కొన్ని వాక్యాలు ఎలివేట్ చేస్తూ రాశారు.. అవన్నీ మీ మనసులో కలిగిన చక్కటి భావనలను తెలియచేసింది. , చివరికి అందించిన ఆశీస్సులతో పాటూ.. అభినందనలు 💐💐💐
  • author
    06 ऑगस्ट 2019
    షార్ట్... సింపుల్ అండ్ స్వీట్.... ముచ్చటగా ఉంది... ఎంత బాగా చెప్పారండీ... అర్థం లేని ఆలోచనలు నింపుకును అలజడిలో మునిగితెలుతున్న మనసులకి నవ్వు అంటే ఎంటో.... స్వచ్ఛమైన నవ్వు ఎంత వెలకట్టలేనిదో, మళ్ళీ గుర్తు చేశారు... చాలా నచ్చింది... చాలా.... చాలా..... నవ్వుతూ ఉండండి..... ఆ పాపని తలుచుకుంటూ.... 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
  • author
    renuka
    12 ऑगस्ट 2019
    chala bagundhi,really super