ప్రతిలిపి అంటే ఏమిటి?

ప్రతిలిపి అనేది పాఠకులు, రచయితలు మరియు వారి రచనలను ఒకచోట చేర్చే యూజర్స్  రూపొందించిన రచనల ప్లాట్‌ఫారమ్. మధ్యాహ్న సమయంలో పక్కింటి వారి నుండి కథలు వినే  వారి నుండి కళాశాల పిల్లల వరకు, మీ చుట్టూ ఉన్న లక్షలాది మంది వ్యక్తులు ప్రతిలిపిని ఉపయోగించి వారు ఇష్టపడే భాషలో కథలను రాయడానికి, చదవడానికి ఇక్కడ ఉన్నారు. 

మీరు ప్రతిలిపికి కొత్త అయితే, దయచేసి మా సోషల్ మీడియా ఛానెల్‌లలో మమ్మల్ని అనుసరించడానికి కొంత సమయం కేటాయించండి. 

ఈ పోస్ట్ సహాయపడిందా?