pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

10 భాగాల సిరీస్ పోటీ ఫలితాలు

10 మే 2023

గౌరవనీయులైన రచయిత గారికి,

10 భాగాల సిరీస్ పోటీలో  పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు ధన్యవాదములు. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది.  

న్యాయనిర్ణేతులుగా వ్యవహరించి పోటీకి వచ్చిన రచనల నుండి విజేతలను ప్రకటించడం అంత సులువైన విషయం కాదు. పోటీ నిబంధనల ప్రకారం రచనా శైలి, శిల్పం, వ్యాకరణం, ఎత్తుగడ, ముగింపు లాంటి అనేక అంశాలను పరిశీలించి మా న్యాయనిర్ణేతల బృందం ఈ క్రింది రచనలను విజేతలుగా ప్రకటించింది.  గెలుపొందిన విజేతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము.

మొదటి ఏడు మంది విజేతలకు 1000 రూపాయల నగదు బహుమతి పంపడం జరుగుతుంది. టాప్ 20 మంది విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన విజేత సర్టిఫికేట్‌లను కొరియర్ ద్వారా వారి ఇంటికి పంపడం జరుగుతుంది. 

మొదటి బహుమతి: నగదు బహుమతి 1000/- +  ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

ఉసురు - సుహాసిని రెడ్లం

రెండవ బహుమతి: నగదు బహుమతి 1000/- +  ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

గాదిలి  - హంసగీతి కె

మూడవ బహుమతి: నగదు బహుమతి 1000/- +  ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

ప్రేమించా మనసారా - దుర్గా భవాని జామి

నాల్గవ బహుమతి: నగదు బహుమతి 1000/- +  ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

అగ్నిపునీత - ఝాన్సీ కొప్పిశెట్టి

ఐదవ బహుమతి : నగదు బహుమతి 1000/- +  ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

ముళ్ళదారులు - రామకూరు లక్ష్మి మణి

ఆరవ బహుమతి : నగదు బహుమతి 1000/- +  ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

భాగ్యలక్ష్మి  - నాగ శివ

ఏడవ బహుమతి : నగదు బహుమతి 1000/- +  ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్

మెర్క్యూరీ లవ్ - హరిప్రియ 

ఎనిమిదవ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

లోక కల్యాణం - భాను

తొమ్మిదవ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

నువ్వే కావాలి  - జ్యోతి మనస్వి

పదవ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

చెలి చేరవే ప్రియా - లక్కీ రెడ్డి

11 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

ఎవరు  - లక్ష్మీ ప్రసన్న

12 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

 చెప్పవే మనసా  - రవి కుమార్

13 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

దేవి మయూఖ - గౌరి పొన్నాడ

14 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

మాటిస్తావా... నను మన్నిస్తానని - కమల శ్రీ

15 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

నీకు సొంతం అంటే నేనేనని - చందన

16 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

క్షణికం - అంజనీ దేవి

17 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

నిశీధి రాగం  - వినీల

18 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

వర్షం కురిసిన రాత్రి  - సౌజన్య రామకృష్ణ

19 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది  - నివేదిత ఆదిత్య

20 వ బహుమతి: ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్‌

ప్రేమ సంకెళ్లు  అంతా కరుణామయం - రాజు

డిజిటల్ సర్టిఫికేట్ పొందిన రచనలు:

రచన రచయిత
జ్యోతి దీపిక అన్వేషిత
జానకి జ్యోత్స్న
మధురమే ఈ క్షణమే దేవి శ్రీ
మాట రాని మౌనమిది గాయత్రి
నేను పెళ్లికి ముందే తల్లి కావాలా రాచర్ల నరేష్ బాబు
ఆ కిలోమీటర్ నర్మద ఏశాల
సాయం JB నాయుడు చింతమేకల
తనువును మనసు గెలిచేనా షాను నంద
జనారణ్యంలో కౌమారం అవధానుల జగన్నాథ రావు
ప్రేమ ప్రయాణం శ్రావణి
శ్రీనివాస కళ్యాణం షేక్ అమీర్
వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు పున్నాగవల్లి తాన్య
సహారా మిల్కీ హార్ట్
సహేలి RK. తార
ఆఖరి క్షణం ది ఫోకస్
పక్షి ఆత్మల కథ రేణుక
ఏం మాయ చేశావే మంతెన లక్ష్మి దేవి
విరాజహరితం మాధవి లత
హరితవిరాజం హరిత
నిర్లక్ష్యం కవితా శ్రీ
అవని అపర్ణ
మృత్యు వ్యూహం శ్రావణి
మయూరి సంధ్య
నీవు లేక నేను సాయి ప్రియ
కలే నిజమైతే... కిరణ్మయి
ఒక నల్లని రూపం నరేష్
"ఆత్మ" కథ స్వప్నిక
ప్రేమ మజిలి శ్రీ సాయి
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా హరాధ్రి
ప్రేమ గెలవాలి శశిరేఖా లక్ష్మణన్

 

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ :[email protected]