pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నిశీ కథల పోటీ ఫలితాలు

23 ఫిబ్రవరి 2021

నమస్తే, 

నిశీ కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మా న్యాయనిర్ణేతలు క్రింది కథలను విజేతలుగా ప్రకటించారు. 

మొదటి విజేత

రచయిత పేరు : జె. రాజగోపాల్ రావు 

రచన పేరు : కల

రెండవ విజేత

రచయిత్రి పేరు : ప్రేమ

రచన పేరు : కన్నులో నీ రూపమే

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు [email protected] కి మెయిల్ చేయగలరు. మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం 

ఇమెయిల్ : [email protected]