pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

లాక్ డౌన్ ఫలితాలు

03 మే 2021

నమస్తే... 

లాక్ డౌన్ పోటిలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించింది. మొదటి నాలుగు కథలకు మాత్రమే నగదు బహుమతులు మిగిలిన వారికి ప్రశంసా పత్రాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. 

రచయిత పేరు రచన  పేరు

శేలం బద్రయ్య

అగ్గువ బతుకులు
దీప నాదెండ్ల ఆక్సిజన్
చిన్ని ఇరుకు భంగిమ

కోటమర్తి రాధా హిమబిందు

బతుకు దారి
అనుపమ యేలూరిపాటి తలుపు
భాస్కర చంద్ర తొమ్మిదో దిక్కు
ఎదర శ్రీనివాసరెడ్డి లాక్ డౌన్
ఆర్ వి యస్ పుస్తకానికి పడిన సంకెళ్లు

గాయత్రి

ప్రాణం విలువ
దినకర్ రెడ్డ్డి ఆఖరి చూపు

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. ఇమెయిల్ :[email protected]