pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మాండలిక కథల పోటీ ఫలితాలు

15 డిసెంబరు 2020

నమస్తే, 

మాండలిక కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మా న్యాయనిర్ణేతలు క్రింది వారిని విజేతలుగా ప్రకటించారు. 

మొదటి విజేత

కథ పేరు : చలపలమ్మ

రచయిత పేరు : ఓట్ర ప్రకాష్ రావు

 

రెండవ  విజేత 

కథ పేరు : లోకం పోకడ

రచయిత పేరు : రంగనాథ్ సుదర్శనం

 

మూడవ విజేత 

కథ పేరు : ఈరేశంగాడి ముచ్చట..!

రచయిత పేరు : సత్యప్రసాద్ అరిపిరాల

 

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు [email protected] కి మెయిల్ చేయగలరు. మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభగం

ఇమెయిల్ : [email protected]