ప్రతిలిపి క్రియేటర్స్ ఛాలెంజ్ ఎమర్జింగ్ రైటర్స్ జాబితాతో మీ ముందుకు వచ్చాము.
ప్రతిలిపి నిర్వహించిన ప్రతిలిపి క్రియేటర్స్ రైటింగ్ ఛాలెంజ్ - సీజన్ 3 లో అనేకమంది కొత్త రచయితలు తమ తొలి ప్రయత్నంలోనే సిరీస్‌ను ప్రారంభించి, క్రమం తప్పకుండా కొనసాగిస్తూ 50కు పైగా భాగాలు పూర్తిచేయడం విశేషం.
మొదటిసారి రాస్తున్నప్పటికీ, మీ రచనా శ్రద్ధ, పట్టుదల అభినందనీయమైనవి. రచయితగా ఎదగడంలో ఇది ఒక బలమైన తొలి అడుగు. ఈ ప్రయాణం మీకు మరింత ఆత్మవిశ్వాసం, నమ్మకంను ఇచ్చిందని మేము ఆశిస్తున్నాము. మీరు ప్రారంభించిన ఈ రచనా ప్రయాణం, మీరు మొదలుపెట్టిన ఈ రచనా ప్రయాణం, రచయితగా అంచెలంచెలుగా ఎదగిస్తూ, మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుందని మేము నమ్ముతున్నాము.
ఈఛాలెంజ్ లో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఇక ముందు మరిన్ని పోటీలలో పాల్గొని విజేతల జాబితాలో నిలవాలని, టాప్ రచయితల జాబితాలో చేరే దిశగా ముందుకు సాగాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నాము.
ఎమర్జింగ్ రైటర్స్ జాబితా:
రచన |
రచయిత |
బాణాల కావ్యశ్రీ |
|
వకుల |
|
శివచందన కన్నా |
|
అనుశ్రీ గౌరజు |
|
యాస్మిన్ జె.జె |
|
జ్యోతి |
|
దాసరి హరిత |
|
బోడిగె రజిత |
|
హిమ రవి |
|
కిన్నిశ్రీ |
|
పవిత్ర దక్కిలి |
|
ఐశ్వర్యా రాజ్ స్నేహిత |
|
సంతోష్ |
|
సిరి |
|
అమూల్య |
|
విచిత్ర |
|
ధీర |
|
సుప్రజ |
|
వందన |
|
రజిత రవీంద్ర |
|
ఆశ్రిత |
|
సిరి |
|
అట్లూరి శాంతి శ్రీ |
|
చిన్ని |
|
మేఘన |
|
అంపినేని కంబయ్య కబి |
|
సత్యశ్రీ |
|
ప్రియాంక బత్తుల |
|
రుద్రోజు రాజ్యలక్ష్మి |
|
వందన మల్లపురెడ్డి |
|
ఈశ్వర్ శివ |
|
అమృత |
ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి, పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము.
ప్రస్తుతం జరుగుతున్న 'ప్రతిలిపి క్రియేటర్స్ ఛాలెంజ్-సీజన్4'లో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.
https://telugu.pratilipi.com/event/7k6uqtix98
శుభాకాంక్షలు
ప్రతిలిపి పోటీల విభాగం