pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్-5 పోటీలో 100 +భాగాల సిరీస్ రాసిన రచయితలకు అభినందనలు!

17 ഒക്റ്റോബര്‍ 2023

గౌరవనీయులైన రచయిత గారికి,

ఒక  ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాము. 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్-5' ఫలితాలను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది.  ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే రచయితలందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చాము. 100 లేదా అంతకంటే ఎక్కువ భాగాల సిరీస్ రాసే ప్రతి రచయితకు ప్రతిలిపి నుండి గ్యారంటీ బహుమతులు ప్రకటించాము. 

100 భాగాల సిరీస్ రాయడానికి ఎక్కువ సమయం, సహనం, నైపుణ్యాలు, క్రమశిక్షణ మరియు ప్రతిభ అవసరం కాబట్టి ఇది చాలా కఠినమైన ఛాలెంజ్. రాయడం మీద అమితమైన ప్రేమ లేకపోతే,  ఛాలెంజ్ ని పూర్తి చేయడం అంత సులభం కాదు.

నిజం చెప్పాలంటే, రచయితల నుండి వచ్చిన స్పందనను చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఎంతో మంది రచయితలు ఈ ఛాలెంజ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సాహిత్య  పోటీలో 100 భాగాల సిరీస్ లను ప్రచురించారు. వాటిలో కొన్ని 150/200/250/300 లేదా అంతకంటే ఎక్కువ భాగాలతో సిరీస్ లు ఉన్నాయి. ప్రతిలిపి రచయితల ప్రతిభ అమోఘం.

ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు సంతోషిస్తున్నాము. ఇలాంటి అంకితభావం, అభిరుచి, కృషితో గొప్ప భవిష్యత్తును సృష్టించగలమనే నమ్మకం మాకుంది. 

పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఇతర రచయితలకు కూడా స్ఫూర్తినిస్తుంది మరియు ప్రేరేపిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అందుకే మీ ప్రత్యేక విజయాన్ని మొత్తం ప్రతిలిపి కుటుంబంతో పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 

ఇచ్చిన మాట ప్రకారం కొరియర్ ద్వారా మీ అందరికీ స్పెషల్ బహుమతి పంపిస్తాం. దయచేసి కొన్ని రోజులు వేచి ఉండండి, దీనికి సంబంధించి మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది. 

సూపర్ రైటర్ అవార్డ్స్ -5 పోటీకి  ప్రచురించిన అతిపెద్ద  తెలుగు సిరీస్:

రాజేష్ తొగర్ల : శౌర్యధార : 301 భాగాలు

 100 లేదా అంతకంటే ఎక్కువ భాగాల సిరీస్ ప్రచురించిన రచయితల వివరాలు-

  1. అశ్విని సాంకేత్ - ప్రియమైన శత్రువు

  2. వాసుకి - శారద 

  3. జన్నత్ - బడే అచ్చే లగే 

  4. సుజాత.M - ఐ హేట్ మై వైఫ్

  5. మైథిలి - అమృతమయి అమ్మ

  6. మౌనిక శ్రీనివాస్ - ప్రేమ పల్లకి

  7. స్వాతి - ఉత్తమ కోడలు 

  8. దేవాన్షిత - వద్దన్నా వదిలేస్తానా

  9. తేజు - అరణి

  10. లహరి రాజశేఖర్ - సకుటుంబ సపరివార సమేతం

  11. శ్రావణి - వరించెనే ప్రేమ

  12. సాయి ప్రవల్లిక. బి - ఇట్లు నీ ప్రేమకై వేచిన గార్గేయి

  13. యశశ్విని-అజ్ఞాత శర్మ - నిహారికా జయదేవం

  14. సిరి - సుస్వర

  15. దేవి - నాలో నువ్వేనే చెలి

  16. దుర్గా-భవాని-జామి - చెలీ మళ్లీ ప్రేమించవా

  17. సింధు సత్య - నీ తనువుకై నీ రావణ్

  18. పుష్ప రెడ్డి - వివాహం

  19. వినీల - MR.. రావణ్

  20. విజయ గండికోట - ఉంటా నీ జతగా

  21. పూరేటి కోటేశ్వర్ రావు - అరుణ కిరణం

  22. దుర్గ - లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

  23. జాహ్నవి - నీ వశమైన నా మనసు

  24. భవాని మార్ని - శ్రీకృష్ణ మధురిమ

  25. చిట్టత్తూరు-మునిగోపాల్ - నేను పతివ్రతను కాను

  26. అమ్ము - ప్రేమబంధం

  27. ఐ - శివన్య అద్వైతం

  28. ఆలూరి-గంగా - Mr & Mrs భైరవ్ 

  29. చిన్ని - ఓయ్ ACP నిన్నే

  30. వెంకట హరిత - సారిక (మిస్టరీ ఆఫ్ మిస్డ్ కాల్) 

  31. ప్రేమి - ఓవర్ లవ్ ( అతిప్రేమ ? ముగిసినప్రేమ ?)

  32. లక్ష్మీ సితార - మనసు పలికే మౌన రాగం

  33. ఐ -ఐ - వద్దన్నా వదిలేస్తానా

  34.  𝑬𝑺𝑯𝑨-అద్వైత - నీవెవరో

  35. సిరి కృష్ణ - బ్రహ్మ వేసిన ముడి

  36. కుమారి-గజినీ -నా-కల-నా-కలం- నగ్న జీవితాలు

  37. భాగ్య శ్రీ - ప్రేమకథల డైరీ

  38. శ్రావణి రిషిక - ప్రేమ మన్నించుమా

  39. కుమారి-గజినీ-నా-కల-నా-కలం - వెయిటర్ 

  40. స్నేహ - ప్రేమలేదని ప్రేమించరాదని

  41. శ్రీ-విజయ-సూర్య - విలేజ్ భామ

  42. మాధవి కృష్ణ - దాగుడు మూతల సయ్యాట

  43. సాయి-మనోజ్ఞ - దగ్గరగా దూరంగా

  44. సత్య - ప్రేమతో

  45. హేమ సాయి - చదువు నేర్పిన పాఠం

  46. శ్రీ-విజయ-సూర్య - రాధాశ్యాం

  47. సాయి హేమ - లవ్ రిలేషన్

  48. గౌరి-పొన్నాడ - నీ తోడై నేనుండగా

  49. అన్వేషిత - నా ఊపిరే నీవుగా

  50. హరిత - మేరీ జాన్

  51. వైష్ణవి - శాశ్వతమైన బంధాలు వరమా శాపమా

  52. దేవాన్శిత - మన్నించు ఓ ప్రేమ

  53. జ్యోతి-శ్రీ - వెన్నెల పూలు

  54. కరుణ సుబ్రహ్మణ్యం - నాలో నేను లేను

  55. వైశాలి - మధు కావ్యం

  56. జర - ప్రేమా ఏదీ నీ చిరునామా

  57. యశస్వి-జవ్వాది - ఉగ్రం

  58. రమ్య - గతి తప్పిన మనసు 

  59. అనురాధ-మురుగము-బూజుల - ధర్మ

  60. రాచర్ల-నరేష్-బాబు - అజ్ఞాతవాసం

  61. శశి - చెలి నీవేవరో


ప్రతిలిపి దృష్టిలో మీరంతా సూపర్ రైటర్స్! 

ఈ అభిరుచితోనే రాస్తూ ఉండండి. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మేము నమ్ముతున్నాము.

 

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 6' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి మీరు డిసెంబర్25 తేదీలోగా 60 భాగాల సిరీస్ ను ప్రచురించాలి. 

 

ప్రత్యేక బహుమతుల గురించి, పోటీలో ఎలా పాల్గొనాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: 

https://telugu.pratilipi.com/event/gz3vk6n1gt

 

 మీరు రాయబోయే సిరీస్ చదవడానికి ఎదురుచూస్తూ ఉంటాము,

ప్రతిలిపి పోటీల విభాగం