pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ : సూపర్ 7 సీజన్ ఫలితాలు

19 జులై 2024

గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి,

ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సూపర్ రైటర్ అవార్డ్స్’ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, మేము ఏడవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము.

భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీకి వచ్చిన అద్భుతమైన రచనలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వందలాది రచనల  నుండి మా న్యాయనిర్ణేతల బృందం ఎన్నుకున్న ఉత్తమ రచనల ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశాము.

ఈ పోటీలో విజయం సాధించిన రచయితలను మాత్రమే కాకుండా మిగతా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయితలను కూడా విజేతలుగా భావించి ప్రతిలిపి అభినందిస్తోంది. ఈ పోటీకి వచ్చిన ప్రతి రచన ప్రత్యేకమైనది. ప్రతిలిపి రచయితల సాహిత్య ప్రతిభకి గౌరవంగా తలవంచుతున్నాము.

ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. 

ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది.

సూపర్ రైటర్ అవార్డ్స్-7 విజేతల జాబితా :

పాఠకుల ఎంపిక 

పోటీకి వచ్చిన రచనలను ఒక దగ్గర చేర్చి, పోటీ ప్రారంభ తేది నుండి ముగింపు తేది వరకు ఉన్న రీడ్ కౌంట్, ఎంగేజ్మెంట్ స్కోర్, అనుచరుల సంఖ్య ఆధారంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది. 

 

మొదటి విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

అతిథి - Siri అర్జున్

 

రెండవ విజేత:  5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

నిషీధిలో గోపికాన్విత - D. సునీల్ రెడ్డి క్రిష్ణ

 

మూడవ  విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

మధుకావ్యమై - వాసుకి నూచెర్ల

 

నాల్గవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

ఓయ్ పిల్లా నీ గొప్పేంటి - Rsp. మాధవి కృష్ణ

 

ఐదవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

ఇది వెన్నెల రాత్రి - siri కృష్ణ

 

ఆరవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

ఊరిచివరి బంగ్లా - ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి

 

ఏడవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

నీ తలపులే నా ఊపిరై - శ్రీ దేవి శ్రీ

న్యాయనిర్ణేతల ఎంపిక 

పాఠకుల ఎంపిక అయిన తర్వాత, విజేతల రచనలను మినహాయించి, మిగిలిన రచనల నుండి న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన రచనలను విజేతలుగా ప్రకటించడం జరిగింది. 

మొదటి విజేత5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

జన్మసార్థకథ - యస్ యస్ సుజాతమ్మ చిత్తూరు సి యస్ యస్ సుజాత

 

రెండవ విజేత:  5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

అతడు, ఆమె మీనాక్షీ శ్రీనివాస్

 

మూడవ  విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

ప్రణయ దీపిక - వెంకట హరిత

 

నాల్గవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

 పెళ్లి - లక్ష్మీ

  

ఐదవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

కన్యాదానం - దుర్గా భవాని జామి చైతన్య

 

ఆరవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

అద్దె గర్భం - లహరి రాజశేఖర్

 

ఏడవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం

 

చి. ల. సౌ - రామ్ ప్రకాష్

 

77 భాగాల ఛాలెంజ్ 

ఛాలెంజ్ పూర్తి చేసిన రచయితలకు ప్రత్యేక ప్రతిష్ఠాత్మకమైన రాజపత్రం మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది. 

కృషి, పట్టుదలతో 77 భాగాల ఛాలెంజ్ పూర్తి చేసిన రచయితలకు శుభాకాంక్షలు. భవిష్యత్తులో 100+ భాగాల ఛాలెంజ్ తప్పకుండా పూర్తి చేసే సత్తా మీలో ఉందని మేము నమ్ముతున్నాము. 

వరుస

రచన

రచయిత

1

నీ జతకై వేచే నా మనసు

నందన

2

సాగరతీరాన సప్తపది

కొడపర్తి దివ్య ప్రేరణ

3

ఏ దారెటు పోతుందో..

హేమంత అగస్త్య ప్రగడ

4

నా అందాల రాక్షసి

విజయ గండికోట

5

వదిలి వెళ్ళకే నా రాక్షసి

త్రివేణి

6

ముడి పడని పెళ్లి బంధం

నా ఊహ

7

కవ్వించే ప్రేమిక

అనురాధ మురుగము బూజుల

8

వైఫ్ అఫ్ ఆర్య

రాజ్ కమల్

9

చెప్పవే ప్రేమ

స్వీటి

10

అభినవ్ కృష్ణ ఆఖరి పేజీ

అనూరాధ రాపర్తి

11

మౌనం వీడవే ప్రియా

లావణ్య

12

దాక్షాయిని

మహిత రెడ్డి

13

నీ జత నేనై

హేమ కరేటి

14

Who am I?

కిరణ్మయి

15

Mr & Mrs Ram

జ్యోతిక

16

అభినవ సీత

శ్రీమతి కుమారి

17

పర్ణశాల

రాజేష్ తొగర్ల ఇక్ష్వాకు

18

నిశీధిలో రావణపురం

రాధిక ఆండ్ర

19

ప్రేమ

కుసుమ సాంబశివ కుసుమ

20

రావణలంకలో సీత స్వయంవరం

సుష్మ

21

అనుకోని ప్రయాణం..

చైతన్య వర్మ

22

యునిక్ లవ్

మీర

మా న్యాయనిర్ణేతలు మెచ్చిన రచనలు

వరుస

రచన

రచయిత

1

ఆయన కోసం

గౌరి పొన్నాడ

2

మనసా ఒట్టు మాట్లాడొద్దు

ఆమని

3

చదరంగం

మై డ్రీం స్టోరీస్

4

మగువ... ఓ... మగువ

రేష్మ

5

చారుశీల

సువర్ణ రెడ్డి

6

మనసే బంగారు తాళి

జానకి

7

మిడ్ నైట్ మర్డర్స్

స్నేహ

8

లవ్ టుడే

స్వాతి నక్షత్ర

9

అనుకోలేదు

వెన్నెల

10

శార్దూలరాగం

నర్మద ఏశాల

11

నిశీధిలో రావణపురం

రాధిక ఆండ్ర

12

టచ్ మీ నాట్

రమిజ్యోతి

 

పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసాపత్రాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. ప్రతిలిపి యాప్ హోం-పేజీలో ఉన్న 'సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీకి వచ్చిన రచనలు' అనే బ్యానర్ లో మీ సిరీస్ లను జత చేస్తాము. 

అతి పెద్ద సిరీస్ లు  రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి,  పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము.  

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 8' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.

https://telugu.pratilipi.com/event/f9i7gsf9ky

 

శుభాకాంక్షలు

ప్రతిలిపి పోటీల విభాగం