pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ -8 ఫలితాలు

17 డిసెంబరు 2024

గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి,

ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సూపర్ రైటర్ అవార్డ్స్’ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, మేము ఎనిమిదవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము.

భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీకి వచ్చిన అద్భుతమైన రచనలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వందలాది రచనల  నుండి మా న్యాయనిర్ణేతల బృందం ఎన్నుకున్న ఉత్తమ రచనల ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశాము.

ఈ పోటీలో విజయం సాధించిన రచయితలను మాత్రమే కాకుండా మిగతా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయితలను కూడా విజేతలుగా భావించి ప్రతిలిపి అభినందిస్తోంది. ఈ పోటీకి వచ్చిన ప్రతి రచన ప్రత్యేకమైనది. ప్రతిలిపి రచయితల సాహిత్య ప్రతిభకి గౌరవంగా తలవంచుతున్నాము.

ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. 

ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

సూపర్ రైటర్ అవార్డ్స్-8 విజేతల జాబితా 

 

మొదటి 5 మంది విజేతలు: ప్రత్యేక బహుమతి మీ ఇంటి చిరుమాకు పంపడం+ ₹5000 నగదు బహుమతి + విజేతలకు అందించే ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

 

  1. ఈ వర్షం సాక్షిగా - తేజు పర్ణిక 

 

  1. నమ్మవే సఖియా - జానకి

 

  1. నువ్వే కావాలంటోంది నా ప్రాణం - ఫణికిరణ్

 

  1. సీతాకోకచిలుక - స్వాతి

 

  1. నాతిచరామి -  శైలజ మల్లిక్

 

6 - 10 విజేతలకు: ప్రత్యేక బహుమతి మీ ఇంటి చిరుమాకు పంపడం + ₹3000 నగదు బహుమతి + విజేతలకు అందించే ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

 

  1. ఝాన్సీ ఐపీఎస్ -  స్నిగ్ధ

 

  1. నీడ - రాధిక ఆండ్ర

 

  1. రుధిరశిశిరం - అంజని గాయత్రి

 

  1. మోహం - మధు మయూఖ

 

  1.  అంతర్మథనం - వేణు కిషోర్

 

11- 20 విజేతలకు: ప్రత్యేక బహుమతి మీ ఇంటి చిరుమాకు పంపడం + ₹1000 నగదు బహుమతి +విజేతలకు అందించే ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

 

  1.  నిశి కన్య - కిరణ్మయి

 

  1.  క్షమయా ధరిత్రి - మీనాక్షీ శ్రీనివాస్

 

  1.  నీ తోడునై - ఆనందోబ్రహ్మ

 

  1.  ప్రేమిస్తున్న- అలేఖ్య

 

  1.  ముగ్గురు అమ్మాయిల కథ - నాగ శిరీష

 

  1.  రేప్ విక్టిమ్ - గౌరి పొన్నాడ

 

  1.  క్రాంతి కిరణం - శ్రీదేవి

 

  1.  మహా సంగ్రామం - T. గోవర్ధన్ రెడ్డి 

 

  1.  ఊహించని ప్రేమకథ - రాజేష్ తొగర్ల

 

  1.  ప్రేమార్థం - G. కాత్యాయిని

 

న్యాయనిర్ణేతలు మెచ్చిన మరిన్ని రచనలు : విజేతలకు అందించే ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

 

  1. కానూరు సాయి లక్ష్మి కళ్యాణి - అక్షయ్

 

  1. బుజ్జమ్మ - నీ జతే నే కోరుకున్న 

 

  1. సుష్మ సిరి - శిశిరం 

 

  1. నివేదిత ఆదిత్య - మధు కావ్యం 

 

  1. వేద వేదస్విని - దాక్షాయని పరిణయం

 

  1. వేద వేదస్విని - పెంకి పెళ్లాం

 

  1. స్వేచ్ఛ - సీతాకోకచిలుక

 

  1. లీల - మిస్టర్ శాడిస్ట్ గారి తింగరి పెళ్ళాం 

 

  1. చైతన్య - ఫార్మ్ హౌస్... (ఆత్మలకు మాత్రమే..) 

 

  1. మాధవి - పెదవి దాటని మాట 

 

  1. భాగిi - దివిజా వల్లభుడు 

 

  1. వెంకట లక్ష్మి దీప్తి  - ఆమె మనిషే కాదా??ఆమెది మనసేగా

 

  1. A❤️J - వీడని ఆత్మ

 

  1. శశిరేఖ లక్ష్మణన్- నెపొటిజం

 

  1. గగన సుహా - శుభమస్తు

 

  1. తనూష రెడ్డి - పసిడి వెన్నెల

 

పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసాపత్రాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. ప్రతిలిపి యాప్ హోం-పేజీలో ఉన్న 'సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీకి వచ్చిన రచనలు' అనే బ్యానర్ లో మీ సిరీస్ లను జత చేస్తాము. 

 

అతి పెద్ద సిరీస్ లు  రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి,  పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము.  

 

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 9' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.

https://telugu.pratilipi.com/event/dal39cyuw8

 

శుభాకాంక్షలు

ప్రతిలిపి పోటీల విభాగం