గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి,
ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సూపర్ రైటర్ అవార్డ్స్’ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా ఎనిమిది సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, మేము తొమ్మిదవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము.
భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీకి వచ్చిన అద్భుతమైన రచనలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వందలాది రచనల నుండి మా న్యాయనిర్ణేతల బృందం ఎన్నుకున్న ఉత్తమ రచనల ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశాము.
ఈ పోటీలో విజయం సాధించిన రచయితలను మాత్రమే కాకుండా మిగతా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయితలను కూడా విజేతలుగా భావించి ప్రతిలిపి అభినందిస్తోంది. ఈ పోటీకి వచ్చిన ప్రతి రచన ప్రత్యేకమైనది. ప్రతిలిపి రచయితల సాహిత్య ప్రతిభకి గౌరవంగా తలవంచుతున్నాము.
ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది.
100 - భాగాల ఛాంపియన్స్: సన్మానపత్రం మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది.
వరుస |
రచన |
రచయిత |
1 |
నర్మద ఏశాల |
|
2 |
మాధవి కృష్ణ |
|
3 |
మేఘమాల |
|
4 |
అమ్ము |
|
5 |
అలేఖ్య ఏలూరి |
|
6 |
ఉజ్వల భవిష్య |
|
7 |
విజయ గండికోట |
|
8 |
రాధిక ఆండ్ర |
|
9 |
షేక్ జమీలా బాను |
|
10 |
నవీన |
|
11 |
అనన్య మేఘమాలికా |
|
12 |
గౌరి పొన్నాడ |
|
13 |
స్వాతి నక్షత్ర |
|
14 |
పూర్ణి |
|
15 |
జాహ్నవి |
|
16 |
జె. శివ |
|
17 |
హేమంత అగస్త్యప్రగడ |
|
18 |
మీనా కుమారి ముక్తేశ్వర్ |
|
19 |
జనని పప్పు |
|
20 |
రామకూరు లక్ష్మీ మణి |
|
21 |
యస్ యస్ సుజాతమ్మ |
|
22 |
అమృత వర్షిణి |
|
23 |
పాఠకాల కుమార్ |
|
24 |
సంధ్యా లంక |
|
25 |
రవికుమార్ |
|
26 |
నీలిమ సత్య |
|
27 |
కృష్ణవేణి దత్తల |
|
28 |
అనురాధ మురుగము బూజుల |
|
29 |
తనూష రెడ్డి |
|
30 |
విజయ నారాయణ కృష్ణసఖి |
|
31 |
గగన సుహా |
రీడర్స్ ఛాయిస్: ప్రత్యేక అవార్డును రచయితల ఇంటి అడ్రస్ కి పంపడం జరుగుతుంది.
వరుస |
రచన |
రచయిత |
1 |
అలేఖ్య ఏలూరి |
|
2 |
రవికుమార్ |
|
3 |
మాధవి కృష్ణ |
|
4 |
జాహ్నవి |
|
5 |
స్వాతి నక్షత్ర |
|
6 |
తనూష రెడ్డి |
|
7 |
విజయ నారాయణ కృష్ణసఖి |
|
8 |
అనన్య మేఘమాలికా |
|
9 |
నీలిమ సత్య |
|
10 |
గగన సుహా |
|
11 |
అమ్ము |
|
12 |
షేక్ జమీలా బాను |
|
13 |
జె. శివ |
|
14 |
రాధిక ఆండ్ర |
|
15 |
మీనా కుమారి ముక్తేశ్వర్ |
|
16 |
శ్యామ్ రాజ్‌శ్రీ దత్త |
|
17 |
గౌరి పొన్నాడ |
|
18 |
నర్మద ఏశాల |
|
19 |
పూర్ణి |
|
20 |
అమృత వర్షిణి |
కొత్త రచయితలకు బహుమతులు: అభినందన పత్రం మెయిల్ ద్వారా పంపబడుతుంది.
వరుస |
రచన |
రచయిత |
1 |
జనని పప్పు |
|
2 |
పాఠకాల కుమార్ |
|
3 |
సంధ్యా లంక |
|
4 |
సమీర |
|
5 |
పద్మిని |
|
6 |
మధు మయూఖ |
|
7 |
చెరుకుపల్లి పద్మామూర్తి |
|
8 |
తను |
|
9 |
వడలి లక్ష్మీనాథ్ |
|
10 |
స్నేహ |
పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. అతి పెద్ద సిరీస్ లు రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి, పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము.
ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 10' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.
https://telugu.pratilipi.com/event/85b3rj828t
శుభాకాంక్షలు
ప్రతిలిపి పోటీల విభాగం