pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్-9 ఫలితాలు

04 मई 2025

గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి,

ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సూపర్ రైటర్ అవార్డ్స్’ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా ఎనిమిది సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, మేము తొమ్మిదవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము.

భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీకి వచ్చిన అద్భుతమైన రచనలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వందలాది రచనల  నుండి మా న్యాయనిర్ణేతల బృందం ఎన్నుకున్న ఉత్తమ రచనల ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశాము.

ఈ పోటీలో విజయం సాధించిన రచయితలను మాత్రమే కాకుండా మిగతా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయితలను కూడా విజేతలుగా భావించి ప్రతిలిపి అభినందిస్తోంది. ఈ పోటీకి వచ్చిన ప్రతి రచన ప్రత్యేకమైనది. ప్రతిలిపి రచయితల సాహిత్య ప్రతిభకి గౌరవంగా తలవంచుతున్నాము.

ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

సూపర్ రైటర్ అవార్డ్స్-9 విజేతల జాబితా 

 

మొదటి 3 మంది విజేతలు: ₹5000 నగదు బహుమతి+ విజేతా ప్రశంసాపత్రం మెయిల్ ద్వారా పంపడం + మా సోషల్ మీడియాలో రచయిత  విజయం గురించి ప్రత్యేక పోస్ట్ షేర్ చేయబడుతుంది. 

 

  1. సువర్ణ రెడ్డి - మిస్. చెఫ్

  2. వడలి లక్ష్మీనాథ్ - మిస్టర్ గంధర్వ

  3. రవికుమార్ - వేదం!

 

4-10 విజేతలకు: ₹3000 నగదు బహుమతి+ విజేతా ప్రశంసాపత్రం మెయిల్ ద్వారా పంపడం + మా సోషల్ మీడియాలో రచయిత  విజయం గురించి ప్రత్యేక పోస్ట్ షేర్ చేయబడుతుంది.

 

  1. Rsp. మాధవి కృష్ణ - భైరవీ దృపద

  2. మీనా కుమారిమీనాముక్తేశ్వర్ - స్మృతులు చెక్కిన శిల్పం 

  3. వేణు కిషోర్ - తెర వెనుక కథ 

  4. నివేదిత ఆదిత్య - అబాక్టీమ

  5. రమిజ్యోతి - మధనమోహన రాగం

  6. తను - ఆమె ఒక ఎడారి నావ

  7. కిరణ్మయి  - అమ్మ మనసు 

 

11-30 విజేతలకు: ₹1000నగదు బహుమతి+ విజేతా ప్రశంసాపత్రం మెయిల్ ద్వారా పంపడం + మా సోషల్ మీడియాలో రచయిత  విజయం గురించి ప్రత్యేక పోస్ట్ షేర్ చేయబడుతుంది.

 

  1. అమ్ము - నాతిచరామి

  2. విజయ గండికోట - నా జతగా ఉండిపోవా 

  3. అలేఖ్య ఏలూరిలేఖ్య - నిన్ను కోరి  

  4. రాధిక ఆండ్రరాధిక ఆండ్ర - నిధివనం  

  5. స్వాతి నక్షత్ర - వర్ణమే వరం  

  6. హేమంత అగస్త్యప్రగడ - అభిషిక్త

  7. రామకూరు లక్ష్మీమణి - బంధపు శృంఖలాలు 

  8. యస్ యస్ సుజాతమ్మ - అవకాశం వస్తే 

  9. కృష్ణవేణి - సుబ్బలక్ష్మి గారి మనవడు  

  10. అనురాధ మురుగము బూజుల - దూత  

  11. గణ- ఓయ్ అబ్బాయ్ 

  12. తనూష - మది వెతికిన తీరం నీవే

  13. విజయ నారాయణకృష్ణసఖి - ఆమె  

  14. సునీత ఆకెళ్ళ - తోలుబొమ్మలు  

  15. అను కుమార్ విశ - చైత్రమై చేరిన ప్రేమ  

  16. వెన్నెల - నీలో నే నిండగా

  17. నర్మద ఏశాల - నయనం   

  18. పద్మిని- ఇదే మధుమాసమని  

  19. మధు మయూఖ - సంధ్యాస్వప్నం  

  20. జానకి - Mrs. చందన కౌశిక్ 

 

31-50 విజేతలకు: విజేతా ప్రశంసాపత్రం మెయిల్ ద్వారా పంపబడుతుంది. 

 

  1. ఉజ్వల భవిష్య - స్పందన

  2. షేక్ జమీల భాను - జాబిలమ్మ నీకు అంత కోపమా...

  3. నవీన - మై విలన్

  4. అనన్య - ప్రే"మాయ"ణం

  5. గౌరి పొన్నాడ - కాలబంధనం

  6. శివ - నా రాక్షసుడు 

  7. అమృత వర్షిణి - Mr. అసుర (ది బాస్) 

  8. సంధ్య - లేడి బాస్

  9. నీలిమ - మది దోచిన చెలి

  10. కోడి శారదా దేవి - మగువ మనసు తెలిసేనా

  11.  స్వేచ్ఛ  - మలుపు

  12. రమ్య - శృతి తప్పిన రాగం

  13. భార్గవి - రాధా కృష్ణ

  14. G కాత్యాయిని కాచి - మధుమనోహరం

  15. దుర్గారావ్ - నువ్వు నా ఊపిరి

  16. జాస్మిన్ జెన్ని- లవ్ యు నాన్నా

  17. చైతన్యవర్మ - పుష్పవల్లి…

  18. ఆమని- తొలి వలపు

  19. చెరుకుపల్లి పద్మామూర్తి - ఆనందలహరి

  20. రాధిక నరేన్-  నీకేమి కానీ నేను

 

పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. అతి పెద్ద సిరీస్ లు  రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి,  పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము.  

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 10' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.

https://telugu.pratilipi.com/event/85b3rj828t

 

శుభాకాంక్షలు

ప్రతిలిపి పోటీల విభాగం