
ప్రతిలిపిగౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి,
ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సూపర్ రైటర్ అవార్డ్స్’ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా తొమ్మిది సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, చివరి సీజన్ అయిన పదవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము.
భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీకి వచ్చిన అద్భుతమైన రచనలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వందలాది రచనల నుండి మా న్యాయనిర్ణేతల బృందం ఎన్నుకున్న ఉత్తమ రచనల ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశాము.
ఈ పోటీలో విజయం సాధించిన రచయితలను మాత్రమే కాకుండా మిగతా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయితలను కూడా విజేతలుగా భావించి ప్రతిలిపి అభినందిస్తోంది. ఈ పోటీకి వచ్చిన ప్రతి రచన ప్రత్యేకమైనది. ప్రతిలిపి రచయితల సాహిత్య ప్రతిభకి గౌరవంగా తలవంచుతున్నాము.
ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది.
100 భాగాల సిరీస్ పూర్తి చేసిన రచయితలందరికీ సన్మానపత్రం మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది.
|
వరుస |
రచయిత |
రచన |
|
1 |
షేక్ జమీల భాను |
|
|
2 |
సురేంద్ర |
|
|
3 |
ఆనందోబ్రహ్మ |
|
|
4 |
స్వేచ్చ |
|
|
5 |
వినీల |
|
|
6 |
రమ్య |
|
|
7 |
RSP. మాధవి కృష్ణ |
|
|
8 |
వాసుకి నూచర్ల |
|
|
9 |
సుజాత మంగవల్లి |
|
|
10 |
లక్ష్మి ప్రసాద్ |
|
|
11 |
యస్.యస్. సుజాతమ్మ |
|
|
12 |
మహిత రెడ్డి |
|
|
13 |
సుధామయి |
|
|
14 |
మాయ |
|
|
15 |
దేవాన్షిత |
|
|
16 |
రాజేష్ తొగర్ల |
|
|
17 |
ఆదిత్య కొడమంచిలి |
|
|
18 |
పున్నాగవల్లి |
|
|
19 |
హరిప్రియ తమ్మినేని |
|
|
20 |
గౌరి పొన్నాడ |
|
|
21 |
శ్రీదేవి శర్మ |
|
|
22 |
లక్ష్మీ వాగ్దేవి రుద్రాణి అరుణిమా
|
|
|
23 |
రాజేశ్వరి |
|
|
24 |
తోట సావిత్రి |
|
|
25 |
శ్రీ మేఘ |
|
|
26 |
మద్దంసెట్టి తులసి నరేశ్ |
|
|
27 |
నర్మద ఏశాల |
|
|
28 |
జనని |
|
|
29 |
భాగి |
|
|
30 |
కవిత |
|
|
31 |
గగన |
|
|
32 |
అశ్విని సంకేత్ |
|
|
33 |
పద్మిని |
|
|
34 |
శ్రీ రమ్య |
|
|
35 |
కుసుమ సాంబశివ |
|
|
36 |
అజీబా |
|
|
37 |
కృష్ణ ప్రియ |
|
|
38 |
యమున |
|
|
39 |
కళ్యాణి |
|
|
40 |
శైలజ మల్లిక్ |
|
|
41 |
అంజు |
|
|
42 |
చెరుకుపల్లి పద్మామూర్తి |
|
|
43 |
రాఘవేంద్ర |
|
|
44 |
అరుణ మంత్రి |
|
|
45 |
శర్మ |
|
|
46 |
సుబ్బలక్ష్మి |
|
|
47 |
ఓడూరి రాధ |
|
|
48 |
శ్యామ్ రాజ్ |
|
|
49 |
ట్వింకిల్ హేమ |
|
|
50 |
కృష్ణ పటేల్ |
మొదటిసారి 80 భాగాల సిరీస్ పూర్తి చేసిన రచయితలందరికీ అభినందన పత్రం మెయిల్ ద్వారా పంపబడుతుంది.
|
వరుస |
రచయిత |
రచన |
|
1 |
సుధామయి |
|
|
2 |
ఆదిత్య కొడమంచిలి |
|
|
3 |
రాజేశ్వరి పల్లవి |
|
|
4 |
జంపాని శివ |
|
|
5 |
చెరుకుపల్లి పద్మామూర్తి |
|
|
6 |
అరుణ మంత్రి |
|
|
7 |
శర్మ |
|
|
8 |
ఓడూరి రాధ |
|
|
9 |
కృష్ణ పటేల్ |
|
|
10 |
నయన |
|
|
11 |
నాని |
|
|
12 |
కె.ఎస్. రెడ్డి |
|
|
13 |
రాహీమ్ కమాండర్ |
|
|
14 |
వైబోయిన సత్యనారాయణ |
|
|
15 |
లావణ్య రెడ్డి |
|
|
16 |
దుర్గ |
|
|
17 |
సువర్ణ-రెడ్డి |
|
|
18 |
లక్ష్మీ వాగ్దేవి రుద్రాణి అరుణిమా |
పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. అతి పెద్ద సిరీస్ లు రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి, పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము.
ప్రస్తుతం జరుగుతున్న ‘ప్రతిలిపి అవార్డ్స్ సీజన్ -1' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.
https://telugu.pratilipi.com/event/ek6h79456v
శుభాకాంక్షలు
ప్రతిలిపి పోటీల విభాగం