pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

సూపర్ రైటర్ అవార్డ్స్ -8: 120+ కొత్త రచయితలు

17 డిసెంబరు 2024

గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి,

ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘సూపర్ రైటర్ అవార్డ్స్’ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, మేము ఎనిమిదవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము.

ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. 

ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. 

120 భాగాల సిరీస్ రాయడం అంత తేలికైన విషయం కాదు. ప్రతి భాగాన్ని ఆసక్తికరంగా, పాత్రలతో పాఠకుల మనసులను కట్టిపడేస్తూ రాయడం అనేది గొప్ప నైపుణ్యానికి నిదర్శనం. అలాగే, కొత్త రచయితగా క్రమం తప్పకుండా రాస్తూ, ప్రొఫైల్ లో మొదటి సారి 80 భాగాల సిరీస్ రాసిన రచయితలందరికీ మా హృదయపూర్వక అభినందనలు!

ప్రతిలిపిలో మీరు మరిన్ని సిరీస్ రాస్తూ, విజయవంతమైన రచయితగా ఎదగాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము. 

 

120+ భాగాల సిరీస్ రాసిన రచయితలు: ఇంటర్వ్యూ చేసి, రచయితల ప్రొఫైల్ ప్రతిలిపి సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం జరుగుతుంది.  

 

  1. ఫణికిరణ్ -  నువ్వే కావాలంటోంది నా ప్రాణం

 

  1. అనామిక - నీ ప్రేమకై

 

  1. నర్మద ఏశాల - తిమిరరుద్రస్య 

 

  1. వినీల  - నీ పరిచయమే 

 

  1. రమ్య - మంచి మనసులు

 

  1. ఎల్ల లోవ - అవంతి మహాల్ (మాయాత్మిక)

 

  1. శసాంగ్ -  కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ

 

  1. N S R - మిస్టర్ ఆరోగెంట్  మిస్సెస్ ఇన్నోసెంట్

 

  1. Rsp మాధవి కృష్ణ - అగ్నిపునీత ఈ పెళ్ళి నాకొద్దు

 

  1.  G కాత్యాయిని - ప్రేమార్థం

 

  1.  నాగ శిరీష - ముగ్గురు అమ్మాయిల కథ

 

  1.  యస్ యస్ సుజాతమ్మ చిత్తూరు - అధికారం

 

  1.  సాయి ప్రవళ్ళిక - కలల తీరం

 

  1.  అనురాధ మురుగము బూజుల - వలయం

 

  1.  జానకి - నమ్మవే సఖియా 

 

  1.  వెంకట హరిత - మైత్రి వనం 

 

  1.  పూజారుల రంజిత - నిన్నే వలచాను 

 

  1.  షేక్ జమీల భాను - వెంటాడే శాపం

 

  1.  రాజేష్ తొగర్ల - ఊహించని ప్రేమకథ

 

  1.  షేక్ జమీల భాను - చుక్కల చీర కట్టి చక్కగున్నావే

 

  1.  శైలజ - యు అర్ మై క్రష్

 

  1.  సౌజన్య రామకృష్ణ - మాయ 

 

      23.  పావని  - నీ తలపులే నా ఊపిరి

 

 

పోటీ నియమాలను పాటిస్తూ,మొదటిసారి 80 భాగాల సిరీస్ పూర్తి చేసిన రచయితలందరికీ అభినందన పత్రం మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది.

 

  1.  గోవర్ధన్ రెడ్డి - మహా సంగ్రామం 

 

  1. శసాంగ్ - కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ

 

  1. నాగ శిరీష - ముగ్గురు అమ్మాయిల కథ

 

  1. పూజారుల రంజిత - నిన్నే వలచాను 

 

  1. శైలజ Vsr - యు అర్ మై క్రష్

 

  1. వందన - నువ్వు నేను ప్రేమ

 

  1. సౌమ్య - నీతో నేను ఉండిపోనా

 

  1. శైలజ మల్లిక్ - నాతిచరామి

 

  1. మధు మయూఖ - మోహం

 

  1.  శ్రీ రమ్య - అభిలాష

 

  1.  తేజు చిన్ని - నీ ప్రేమ కోసం

 

  1.  ఆమని రెడ్డి - ప్రేమ పోరాటం

 

  1.  కళ - నాకై నువ్వు ఉండి తీరాలి 

 

  1.  సువర్ణ రెడ్డి - వలయం

 

  1.  శిరీష బేత - ఒంటరి

 

  1.  మైథిలి నిధి - మనసున మందారమాల

 

  1.  అక్షయ చౌదరి - సజీవ సాక్ష్యం

 

  1.  అల్లరి పిల్ల - ఆడది కాదు ఆడపులి (ips)

 

       19.  పావని  - నీ తలపులే నా ఊపిరి

 

అతి పెద్ద సిరీస్ లు  రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి,  పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము.  

 

ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 9' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు.

https://telugu.pratilipi.com/event/dal39cyuw8

 

 

శుభాకాంక్షలు

ప్రతిలిపి పోటీల విభాగం