pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఉగాది మహోత్సవం ఫలితాలు

30 ఏప్రిల్ 2021

నమస్తే... 

ఉగాది మహోత్సవం పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించింది.

మొదటి పది ఉత్తమ రచనలు:

రచయిత పేరు రచన  పేరు

రమ్య నముదురి

సంక్రాంతి అల్లుడు

కృష్ణ ప్రసాద్  కాదంబరి
" మానవీయం"
మణి వడ్లమాని వసంత హేల

ఉదయ ప్రసాద్

అసలైన పండుగ
పండరినాధ్ యన్ తలనీలాలు
శ్రీ మంజూష ఎవరు అదృష్టవంతులు?
సత్యవతి దినవహి క్షమా భిక్ష
గౌరి పొన్నాడ కొత్త సంవత్సరం

రాజగోపాల్ రావ్ జొన్నలగడ్డ

పనిమనిషి పండుగ
మధు మాధవి ఉగాది రోజున అమ్మ మాట

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం .

ఇమెయిల్ :[email protected]