pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

General

ప్రతిలిపిని ఉపయోగించడం ద్వారా:

ప్రతిలిపిలో కథలు, కవితలు, ధారావాహికలు, వ్యాసాలు చదవచ్చు మరియు వ్రాయవచ్చు. మీ మెయిల్ ఐ. డి తో సైన్ అప్ అవ్వండి మరియు ఖాతాను ఓపెన్ చేయండి. కేవలం చదవడం మాత్రమే కాదు మీకు నచ్చిన రచయితలను అనుసరించవచ్చు, రచయితల కథల గురించి వారితో స్వయంగా చర్చించవచ్చు. మీకు ఇష్టమైన రచనలను మీ ఆన్‌లైన్ గ్రంథాలయంలో జత చేసుకొని ఆఫ్ లైన్ లో చదువుకోవచ్చు. మీరు కూడా మీ సొంత రచనలు ప్రచురణ చేయవచ్చు. ఇంకా ఎన్నో అవకాశాలు ప్రతిలిపిలో ఉన్నాయి. 

ప్రతిలిపి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి:

మీరు ప్రతిలిపి యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

(https://play.google.com/store/apps/details?id=com.pratilipi.mobile.android&hl=en)

లాగిన్:

ప్రతిలిపిలో లాగిన్ చేయండి లేదా సైన్ అప్ చేయండి :

మీరు సామాజిక ఖాతాలైన (ఫేస్ బుక్ & గూగుల్) లేదా మీ ఇమెయిల్ అడ్రస్ ఉపయోగించి ప్రతిలిపిలోకి లాగిన్ చేయవచ్చు.

మీ ప్రతిలిపి ఖాతాలోకి లాగిన్ అవ్వ లేకపోతున్నారా?

లాగిన్ పేజీలోకి వెళ్లి:

i)   మెయిల్ లాగిన్ పేజికి వెళ్ళడానికి మీ మెయిల్ అడ్రస్ ని ఇవ్వండి.

ii) "Forgot Password" పై క్లిక్ చేయండి.

iii) మీ మెయిల్ అడ్రస్ నిర్దారించి "Send link" పై క్లిక్ చేయండి.

iv) మీ మెయిల్ కి ప్రతిలిపి నుండి ఒక లింక్ వస్తుంది దానిపై క్లిక్ చేయండి.

v) మీ మెయిల్ కి వచ్చిన లింక్ పై క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ ని ఇవ్వండి.

vi) ప్రతిలిపిలోకి వెళ్లి, చదవడం లేదా రాయడం ప్రారంభించడానికి మీ క్రొత్త పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి!

ప్రతిలిపిలో ఉన్న మీ ఖాతా నుండి సైన్ అవుట్ అవ్వడానికి:

ప్రతిలిపి యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి :

i) మీ ఖాతా చిత్రంపై క్లిక్ చేయండి.

ii) సెట్టింగ్స్ సింబల్ పై క్లిక్ చేయండి.

iii) సైన్ అవుట్ బటన్ క్లిక్ చేయండి

మీ ఖాతాను తొలగించడానికి :

మీరు మీ ఖాతాను తొలగించాలనుకుంటున్నారని పేర్కొంటూ దయచేసి ఇక్కడ క్లిక్ చేసి మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు సహాయం చేస్తాము.

ఖాతా సెట్టింగులు :

నా ఖాతా : 

మీ ఖాతాకు లింక్ చేయబడిన సమాచారం ఉంటుంది. మీరు వ్రాసిన రచనలు, మీరు సృష్టించిన సేకరణలు మరియు ప్రతిలిపిలో మీరు ఎంత చదివారో, సంభాషించారో కూడా ఖాతాలో చూపిస్తుంది.

నోటిఫికేషన్ ప్రాధాన్యతలు:

నోటిఫికేషన్ల రకాల్లో మార్పులు చేయడానికి, నోటిఫికేషన్లను స్వీకరించే ఫ్రీక్వెన్సీ మరియు నోటిఫికేషన్లను ఆపడానికి, దయచేసి ప్రతిలిపి యాప్ లో నోటిఫికేషన్ల విభాగాన్ని సందర్శించండి.

i) మీ ఖాతాపై క్లిక్ చేయండి.

ii) సెట్టింగ్స్ సింబల్ పై క్లిక్ చేయండి.

iii) నోటిఫికేషన్‌లకు వెళ్లండి.

iv) అవసరమైన మార్పులు చేయండి.

నేటి కథలు మీ కోసం పేరుతో వచ్చే మెయిల్స్ ని ఆపివేయడానికి :

పైన పేర్కొన్న మీ నోటిఫికేషన్ల సెట్టింగ్ నుండి మీరు “నేటి కథల” మెయిల్ ఫ్రీక్వెన్సీని మార్చవచ్చు. ఒకవేళ మీకు నేటి కథల మెయిల్స్ వద్దు అనుకుంటే, మీరు "Unsubscribe Link" ఉపయోగించవచ్చు. దాని కొరకు మీకు వచ్చిన మెయిల్ కింద Unsubscribe అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మెయిల్స్ ని ఆపివేయవచ్చు.

పాస్వర్డ్ మార్పు చేసుకోడానికి :

ప్రతిలిపి యాప్ లోకి వెళ్లి :

i) మీ ఖాతాపై క్లిక్ చేయండి.

ii) సెట్టింగ్స్ కి వెళ్ళండి.

iii) ఖాతాకు వెళ్లండి

iv) పాస్వర్డ్ మార్పు అనే ఆప్షన్ ని ఎంచుకోండి.

v) మీ పూర్వ పాస్వర్డ్ మరియు కొత్త పాస్వర్డ్ ఇచ్చి కొనసాగండి.

ఇతర :

మీ సలహాలు, సూచనలు ఏదైనా కొత్త ఫీచర్ కావాలంటే :

ప్రతిలిపి యాప్ లోకి వెళ్లి :

i) మీ ఖాతాపై క్లిక్ చేయండి.

ii) సెట్టింగ్స్ కి వెళ్ళండి.

iii) సహాయంపై క్లిక్ చేయండి.

iv) తగిన విభాగాన్ని ఎంచుకోండి మరియు మీ ఆలోచనలను మాకు పంపండి.

మమ్మల్ని సంప్రదించడానికి :

దయచేసి ఇక్కడ క్లిక్ చేసి మమ్మల్ని సంప్రదించండి.