pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

Deyyam Kathalu | Horror Stories in Telugu

Deyyam Kathalu (Horror stories in Telugu) ఈ మాట అందరి దృష్టిని దాని వైపు లాక్కుంటుంది. భయం అనే ప్రపంచంలోకి మన ఆలోచనల్ని తీసుకుపోతుంది. దెయ్యాల కథలంటే భయపడే వారు కూడా వాటిని చదవటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. Deyyam Kathalu (Horror stories in Telugu) మన ఊహలకందని అతీతమైన శక్తిని మనకు పరిచయం చేసి మనల్ని భయానికి గురిచేస్తాయి. వీటి వల్ల కలిగే భీతి ఓ సాలిగూడు లాంటిది. దానిలో చిక్కుకున్న వారు దాని ఆలోచనల నుండి బయట పడడానికి ధైర్యమని అస్త్రం ఎంతో అవసరం.

Deyyam Kathalu (Horror stories in Telugu) కథలలో పాత బిల్డింగులు (Haunted Mansions), పాడుబడ్డ బావులు, మర్రి చెట్లు, ఊరి చివర శ్మశానాలు వీటి చుట్టూ తిరిగే భూతాలు, ప్రేతాత్మలు, పిశాచాలు లాంటివి ఎక్కువగా ఉంటాయి. అవి మనల్ని తీరం నుండి మెల్లగా ఆ సాగరంలోకి లాగేస్తాయి. కానీ ఎవరికీ తెలియదు, ఆ సముద్రం మధ్యలో ఇంకా ఎన్ని భయానక హృదయ వికారమైన గాధలు ఉన్నాయో. ఈ దెయ్యాల కథలలో ఆత్మల కథలు (Ghost stories), ఎప్పటికీ వీడని చిక్కు ప్రశ్నలు (unsolved mysteries), భయాన్ని ఉసిగొల్పే నిజ సంఘటనలు (Terrifying real life incidents), కొన్ని శాపగ్రస్తమైన చరిత్రలు ఇంకా ఇలాంటి ఎన్నో అంశాలు మన మనస్సుని కలవరపెడతాయి. ఆ కథల కోసం మళ్ళీ మళ్ళీ ఆలోచించేలా చేస్తాయి. ఈ విధంగా మన మనస్సు దాని చుట్టూ తిరుగుతుంటుంది.

బ్రతుకుకి చావుకి మధ్య ఉన్న ఓ సన్నని గీతను చెరిపేస్తూ దెయ్యం అనే కాన్సెప్ట్ మనిషిని ఎంత ఎక్కువ భయపెడుతుందో, అంత ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంది. అందుకేనేమో మనల్ని "అత్యంత భయంకరమైన దయ్యం కథలు (Most scary horror stories)" అని సెర్చ్ చేసేలా చేస్తాయి.

కొన్నిసార్లు మన నిత్యజీవితంలో మన కళ్ళ ముందు జరిగే కొన్ని అనుకోని సంఘటనలు మనం చదువుతున్న Deyyam Kathalu (Horror stories in Telugu )ని తలపిస్తాయి. అప్పుడు ఆ కథ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

ఈ దెయ్యాల కథలు రాసే రచయితలు వాళ్ళ మాటల మాయాజాలంతో సృష్టించే సస్పెన్స్ చదివే వారిని ఆ కథను చదువుతున్నంతవరకు ఆ కథలో ఓ క్యారెక్టర్ని చేసేస్తాయి. చాప్టర్ చాప్టర్ కి మనం నెక్స్ట్ వచ్చే సస్పెన్స్ ని గెస్ చేయటం మామూలే కానీ మనం ఊహించని ట్విస్టులు ఇస్తూ మన ఇంటరెస్ట్ని మరింత పెంచుతాయి ఈ Deyyam Kathalu (Horror Stories in Telugu). చదువుతున్నంత వరకు మనం థ్రిల్ అవ్వటం కోసం ఏ చీకటిని, నిశ్శబ్దాన్ని అయితే కోరుకుంటామో. చదవటం అయిపోయాక మన మనసులో పుట్టే భయం వల్ల అదే చీకటి మరియు నిశ్శబ్దం లో ఒంటరిగా ఉండటానికి కూడా భయపడేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా పీడకలలకు కారణం అవుతాయి. ఇలా మనల్ని భయపెట్టి, థ్రిల్ అండ్ entertain చేసే Deyyam Kathalu ని (Horror Stories in Telugu) చదవాలి అనుకుంటే ప్రతిలిపిని ఫాలో అవ్వండి.

సంపూర్ణంగా చూడండి