pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
Pratilipi Logo
శ్రీ  వాల్మీకి రామాయణం - ఉత్తరకాండము
శ్రీ  వాల్మీకి రామాయణం - ఉత్తరకాండము

శ్రీ వాల్మీకి రామాయణం - ఉత్తరకాండము

ఉత్తరకాండ రావణుని చరిత్ర అగస్త్య మహర్షి వివరంగా శ్రీరామునికి చెప్పడంతో ప్రారంభమవుతుంది. సీతాదేవి పూర్వజన్మ వృత్తాంతం కూడా ఇందులో ఉంది. ఆ తర్వాత శ్రీరాముడు సీతాదేవిని జనాపవాదుపై పరిత్యజించుట, ...

4.9
(80)
2 గంటలు
చదవడానికి గల సమయం
3046+
పాఠకుల సంఖ్య
library గ్రంథాలయం
download డౌన్ లోడ్ చేసుకోండి

Chapters

1.

ఉత్తరకాండము - మొదటి భాగము

254 5 3 నిమిషాలు
14 నవంబరు 2022
2.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండము - మూడు నాలుగు సర్గలు - వెశ్రవణుడు(కుబేరుడు), యక్షులు, రాక్షసుల జననం - రెండవ భాగం

165 5 3 నిమిషాలు
15 నవంబరు 2022
3.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ఐదవ సర్గము - రాక్షస వంశ జనన వృత్తాంతం - మాల్యవంతుడు సుమాలి మాలి జననం - మూడవ భాగం

132 5 2 నిమిషాలు
16 నవంబరు 2022
4.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ-ఆరు నుండి ఎనిమిది సర్గలు-శ్రీమహావిష్ణువు మాలిని సంహరించుట-మాల్యవంతుడు, సుమాలి భయపడి పాతాళలోకం పారిపోవుట-నాలుగవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
5.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - తొమ్మిది పది సర్గలు - రావణ కుంభకర్ణు విభీషణులు బ్రహ్మదేవునికై తపస్సు చేసి వరములు పొందుట - ఐదవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
6.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - పదకొండు పన్నెండు సర్గలు - రావణుడు లంకకు రాజవ్వుట - రావణుడు మండోదరికి వివాహం చేసుకొనుట - ఆరవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
7.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - పదమూడు నుండి పదహారు సర్గలు - దశగ్రీవుడు పరమేశ్వరుడి నుండి రావణ నామము, చంద్రహాస ఖడ్గము పొందుట - ఏడవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
8.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - పదిహేడవ సర్గ - సీతాదేవి పూర్వజన్మ - వేదవతి సీతాదేవిగా జన్మించి రావణ సంహారానికి కారణమగుట - ఎనిమిదవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
9.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - పద్దెనిమిది పందొమ్మిది సర్గలు - అనరణ్యుడు రావణుడికి శ్రీరాముని చేతిలో మరణిస్తావు అని శాపమిచ్చుట - తొమ్మిదవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
10.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ఇరవై నుండి ఇరవైరెండు సర్గలు - యముడు బ్రహ్మ మాట గౌరవించి దండయాత్రకు వచ్చిన రావణుని వదలి అదృశ్యమగుట - పదవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
11.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ఇరవైమూడు ఇరవైనాలుగు సర్గలు - రావణుడు పాతాళలోకాలపై విజయం పొందుట - శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుని చంపుట - పదకొండవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
12.

వాల్మీకి రామాయణం-ఉత్తరకాండ-ఇరవైఐదు, ఇరవైఆరు సర్గలు-నలకూబరుడు రావణునికి ఇష్టం లేకుండా స్త్రీని బలవంతం చేస్తే మరణిస్తావు అని శాపం ఇచ్చుట-పన్నెండవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
13.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ఇరవైఏడు, ఇరవైఎనిమిది సర్గలు - రావణుడు ఇంద్రలోకం పై దాడి చేయుట - విష్ణువు సూచనతో ఇంద్రుడు యుద్దం చేయుట - పదమూడవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
14.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ఇరవైతొమ్మిది ముఫై సర్గలు - మేఘనాదుడు ఇంద్రుని బంధించి లంకకు తీసుకువెళ్లి ఇంద్రజిత్తు నామమ పొందుట - పద్నాలుగవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
15.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ముఫైఒకటి, ముఫైరెండు సర్గలు - కార్తవీర్యార్జునుడు రావణుని ఓడించి బంధించుట - పదిహేనవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
16.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ముఫైమూడు ముఫైనాలుగు సర్గలు - వాలి రావణుని ఓడించుట-రావణుడు కార్తవీర్యార్జునుడు, వాలితో మైత్రి చేసుకొనుట - పదహారవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
17.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ముఫైఐదు ముఫైఆరు సర్గలు - అగస్త్యుడు శ్రీరామునికి హనుమంతుని చరిత్ర చెప్పుట - పదిహేడవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
18.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ముఫైఏడు ముఫైఎనిమిది సర్గలు - శ్రీరాముడు జనకుడు, యుధాజిత్తుడు, కాశీరాజు, ఇతర రాజులకు వీడ్కోలు పలుకుట - పద్దెనిమిదవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
19.

వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - ముఫై తొమ్మిది, నలభై సర్గలు - శ్రీరాముడు సుగ్రీవ విభీషణ హనుమంతాదులను సత్కరించి వీడ్కోలు పలుకుట - పందొమ్మిదవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked
20.

వాల్మీకి రామాయణం-ఉత్తరకాండ-నలభైఒకటి, నలభైరెండు సర్గలు-సీతాదేవి గర్భవతి అవ్వుట-రామునికి మునుల ఆశీస్సులు పొందాలనే కోరిక చెప్పుట-ఇరవైయ్యవ భాగం

ఈ భాగాన్ని చదవడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
locked