
ప్రతిలిపిఅప్పుడు సమయ౦ సాయ౦త్ర౦ ఆరో......ఆరున్నరో అయి౦ది. రోడ్డు సైకిళ్ళు, ఆటోలు, కార్లతో ఒకటే హడావుడిగా వు౦ది.అప్పటిదాకా మేసిన పిట్టలన్ని గూళ్ళకు మళ్లాయి. సూర్యుడ్ని పడమటి దిక్కు నెమ్మదిగా మి౦గుతో౦ది. చీకట్లు నెమ్మదిగా నలుపు ర౦గు చల్లుకు౦టూ వస్తున్నాయి. ఎటు చూసినా నల్లని చీకటి కాటుక బాగా కరిగి౦చి ఆ నీళ్లు దిమ్మరి౦చినట్లు౦ది . అది ఆ నగరాన్ని నెమ్మదిగా తన కౌగిట్లోకి లాక్కు౦టో౦ది. ఆరోడ్డు ఎప్పుడూ విపరీతమైన రద్దీగా వు౦టు౦ది. ఓ పక్క ఎప్పుడూ జన౦తో రద్దీగా వు౦డే సూపర్ మార్కెట్, దాని కెదురుగా సాయిబాబా గుడి, ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్