pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

డబ్బింగ్ కళాకారుడు ఆర్సిఎమ్ రాజు

3.4
117

రియల్ స్టోరీ - 7 నటుడు ఎవరైనా ఆ గళం వింటే గంభీరత ఆవహించాల్సిందే సూటిగా ఆ మాట మనసులోతుల్లో ముద్ర పడిపోవాల్సిందే సందర్భాన్ని బట్టి మిమిక్రీతోనూ స్వర సమ్మోహనం చేస్తున్న ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు RCM ...

చదవండి
రచయిత గురించి
author
మహేందర్ బొడ్డు

సాహితీ రత్న, సాహిత్య రత్న, కవన భగీరథ,కవితా భూషణ, కవి ప్రపూర్ణ, వాఙ్మయ సాగర తదితర బిరుదులు, సన్మానాలూ పొందిన నా స్వీయ పరిచయ వ్యాసం పేరు : బొడ్డు మహేందర్ వృత్తి : తెలంగాణ హైకోర్టు న్యాయవాది, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ప్రవృత్తి : రచనా వ్యాసాంగం. మంచిర్యాల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. తల్లిదండ్రులు : కమల, ఆగయ్య స్వస్థలం : చెన్నూర్, మంచిర్యాల జిల్లా, తెలంగాణ విద్యార్హతలు : B.Sc(Micro)., M.A.(Telugu), M.CJ.(Journalism), B.Ed, LLB, PGDBM, PGDCA,Web Designing ఇప్పటి వరకి దాదాపుగా 820 కవితలు రాసాను.. ఈటీవీ ప్లస్ లో ముకాబ్ లా షో కోసం 45 పేరడీ పాటలు రచించాను. అలాగే అదే ఛానల్ లో అల్లరే అల్లరి అనే సీరియల్ ఎపిసోడ్స్ రచిస్తున్నాను. మూడు సంవత్సరాల పాటు నేను సూర్య ఆదివారం సంచికలో “ప్రాస –పదనిస” అనే పజిల్ కాలమ్ ని నిర్వహించాను .ప్రస్తుతం నవ తెలంగాణ దినపత్రిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేజీల్లో అంకురం శీర్షిక నిర్వహిస్తున్నాను. అలాగే అప్పుడప్పుడు నేను రాసిన పేరడీ పాటలు, కవితలు, పజిల్స్ కూడా సూర్య,వార్త , ఆంధ్రజ్యోతి అప్పుడప్పుడు ఈనాడు పేపర్లలో వస్తాయి..( 80 కవితలు, 12 పేరడీ పాటలు , 300కు పైగా పజిల్స్ వివిధ దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి.) వీటన్నింటిని www.boddumahender.com అనే వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది. మహితోపదేశం, వలపు మేఘం అనే కవితా సంకలనాలను ఈ బుక్, పిడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది. హాబీలు : పోస్టల్ స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ. ఇప్పటివరకు 32 దేశాలకు చెందిన 2100కు పైగా పోస్టల్ స్టాంపులు సేకరించడం జరిగింది. లఘు చిత్రాల రూపకల్పన : ఇప్పటి వరకు నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కు కథ - స్క్రీన్ ప్లే , మాటలు రాసాను. రెండు షార్ట్ ఫిల్మ్స్ లో పాటలు రాసాను. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ : వేక్అప్ , లెట్స్ జాయిన్ హాండ్స్ , తెగులు అసోసియేషన్స్,కపుల్ ఎట్ లవ్ . ఇవి హైదరాబాద్ , ఖమ్మం, అమెరికా లలో షూటింగ్ జరుపుకున్నాయి. కొన్ని వాణిజ్య ప్రకటనల కోసం కూడ స్క్రిప్ట్ వర్క్స్ అందించడం జరిగింది. యిక 2015లో 6టీవీ న్యూస్ ఛానల్ లో ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా రాకింగ్ రాములమ్మ షో, స్వర రమణీయం అనే కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. వీటి ద్వారా కనీసం 50మంది నవతర గాయకులను, వందల సంఖ్యలో ఇతర కళాకారులను, సామాజిక, సాహితీ వేత్తలని తెలుగు తెరకు పరిచయం చేయడం జరిగింది. అలాగే బ్లాగింగ్ కూడా చేస్తుంటాను. ఇప్పటి వరకి 30 బ్లాగ్స్ / వెబ్ సైట్స్ ను రూపొందించి నిర్వహిస్తున్నాను.తెలుగు భాష, సాహిత్యాలపై ఉన్న అభిమానంతో అనేక తెలుగు బ్లాగులు రూపొందించడం జరిగింది. అంబేడ్కరీయం, అక్షర స్వరం, సిరివెన్నెల స్వరం అనే కవితా సంకలనాలకి సహసంపాదకుడిగా వ్యవహరించాను. యిక ప్రముఖ కవుల సంకలనాల్లో కుడా అనేకంగా నా రచనలు పొందుపరచబడినవి. నా రచనలు ఎక్కువగా ఫేస్ బుక్ లో విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయి. త్వరలో ఈ రచనలన్నీ పుస్తక రూపంలో ముద్రించబోతున్నాను. ఇంకా యుట్యూబ్ లో MAHE ON, DARSHINI ఛానల్లలో నేను రూపొందించిన అనేక వీడియోలు పొందుపరచడం జరిగింది. ఇంకా 2011లో లిమ్కా బుక్ లో ఎక్కడానికి శ్రీరామ నవమి సందర్భంగా పోస్టుకార్డు పై పదివేల పదాలతో రామకోటి రచించాను.అంతర్జాల కవిగా నాకు ఎక్కువ గుర్తింపు ఉంది. మహాన్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Srikanth Godishela
    22 జనవరి 2019
    ఇంకా వుందా కధ
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Srikanth Godishela
    22 జనవరి 2019
    ఇంకా వుందా కధ