pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

9. జలమే ఈ జగతికిమూలం !!

4.6
43

నీటి సంరక్షణగురించీ

చదవండి
రచయిత గురించి
author
శారద చాకలికొండ

నేను , చాకలకొండ.శారద , బి.ఏ , బి.ఎడ్ . విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల, కావలి ,నెల్లూరు జిల్లా లో , ఉపాధ్యాయినిగా ,ప్రధానోపాధ్యాయినిగా పనిచేసి 2013 లో రిటైర్ అయినాను . బి. ఎ లో స్పెషల్ తెలుగు చేశాను . సాహిత్యం పై మక్కువ . దిన పత్రికల్లో 'ఎడిటర్ కు లేఖలు , వ్యాసాలు , గేయాలు , కధలు వ్రాసి పంపగా ప్రచురితమైనాయి . స్థానిక 'తెలుగుసాహితీ వేదిక ' సభ్యురాలిని . సామాజిక , మహిళా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటాను ఇరవై ఏళ్లుగా ! జనవిజ్ఞాన వేదిక , ప్రజా సైన్స్ వేదిక , సింహపురి మహిళా ఐక్యవేదిక , అశ్లీలతా ప్రతిఘటన వేదికల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నాను . 'ఫ్యామిలీ కౌన్సిలింగ్ ' చేస్తుంటాను . మా తల్లిదండ్రులు చాకలకొండ . సుశీలమ్మ - చాకలకొండ . చెంచురామయ్య గార్లు మాకు చిన్నతనంలో చెప్పిన మంచిమాటలను గుర్తు తెచ్చుకుని , ఒక్కొక్క మంచి మాటపై ఒక పద్యం చొప్పున వారి సంతానం అందరం ,'రెండు శతకాలు ' వ్రాశాము . ' ప్రతిలిపి ' లో నా రచనలు ముద్రితమైనవి మీకు తెలుసు. కృతజ్ఞతలతో . చాకలకొండ. శారద

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    ADINARAYANA BADITAMANI
    13 డిసెంబరు 2023
    good
  • author
    sudhakararao kommuri
    03 నవంబరు 2022
    Excellent
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    ADINARAYANA BADITAMANI
    13 డిసెంబరు 2023
    good
  • author
    sudhakararao kommuri
    03 నవంబరు 2022
    Excellent