పిల్లలకు ‘ఆమ్’ తినిపించడం అమ్మలకు పెద్ద సవాలు! అన్నప్రాసన రోజు నాటి ఆనందం ఆ తర్వాత తల్లులకు మిగలదు. పిల్లాడికి పెడుతున్నది సరిపోతోందో లేదో? పోషకాలు అన్నీ అందుతున్నాయో లేదో? అసలు పెట్టవలసినవన్నీ పెడుతున్నానో లేదో? ఇలా... తల్లులకు పిల్లల పోషణ గురించి లెక్కలేనన్ని అనుమానాలు! ఘనాహారం మొదలు పెట్టినప్పటి నుంచి పిల్లలకు ఏం తినిపించాలి? ఎలా వండాలి? వేటిని దూరం పెట్టాలి? ఈ విషయాల గురించిన అవగాహన ప్రతి తల్లికీ అవసరం. ఆరో నెల నుంచి పిల్లలకు ఘనాహారం మొదలు పెట్టవచ్చనేది మనందరికీ తెలిసిన విషయమే! అయితే ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్