pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్ర : ఎంత పాపాత్ములకైనా చివరి క్షణంలో దైవపూజ, దైవనామస్మరణ చేస్తే అతడికి మోక్షం లభిస్తుంది - అని అంటారు. అజామిళుడు, గుణనిధి, వంటివారి కథలుకూడా అందుకు సాక్ష్యాలుగా చెప్తారు. అంటే చివరిలో భగవంతుని ...