pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అక్షయంగా వెలుగొందిన యక్షగానం

4.5
267

ఒకనాడు యక్షగాన వాజ్మయం దక్షిణ భారతదేశంలో అంతటా దేదీప్యమానంగా వెలుగొందిందనటానికి కారకులు మన జక్కులవారే. యక్షగానాలన్నా జక్కులవారన్నా ఈనాటి వారిలో కొంత హీనదృష్టి వుంది. కాని ఆంధ్రదేశంలో శతాబ్దాల తరబడి ...

చదవండి
రచయిత గురించి

మిక్కిలినేనిగా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    09 ஏப்ரல் 2017
    చాలా గొప్పగా ఉంది.మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు మహానటులే కాకుండా చేయి తిరిగిన రచయిత. వారి రచనలు ముఖ్యంగా తెలుగు కళారీతులపై చాలా పరిశో ధన లోతైన అధ్యయనంతో కూడి ఉంటాయి. అందు వల్ల ఆ గ్రంధాలన్నీ ఈనాడు విశ్వవిధ్యాలయాల్లో reference books గా ఉన్నాయి.ఆయన తెలుగు నాటక రంగ ప్రముఖలపై రాసిన గ్రంధాలు కూడ ప్రతిలిపిలో చోటు సంపాదించుకోవాలి.
  • author
    Ramakrishna Poluparthi
    07 செப்டம்பர் 2018
    చాలా బాగుంది.
  • author
    Gubbala Srinivas
    02 செப்டம்பர் 2018
    యక్షగానం మన ప్రాచీన కళారూపం అని తెలుసు,కానీ యింత విపులంగా తెలుసుకోవడం మొదటిసారి.ధన్యవాదాలు