pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అమ్మయన్న ఆరు ఋతువుల ఆదరణ శిశువు అంతశ్చేతనమ్ము ఆమె ఆలనా పాలనే కసుకందుకాయువు పట్టు. ఘటియంత్రమై తాను గడియ విశ్రాంతి లేకున్న పాలపాపకాచు కంటిపాపలా ఆదిగురువై. ఆమె నేర్పే ప్రతి మాట బిడ్డ జీవిన పయనాన ...