కడుపులో పెంచిన అమ్మను ఇంటిలో ఉంచుకుందాం ! రక్త మాంసాలు పంచిన అమ్మకు ముద్దబువ్వ పెడదాం ! ముద్దు మురిపాలతో పెంచిన అమ్మకు ముచ్చట్లు చెపుదాం! అభివృద్ధి కై ప్రార్థించిన అమ్మకు ఆప్యాయతను చూపుదాం! ...