pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అమ్మ నిద్ర

0

అమ్మ నిద్ర ....! పరమశివుని సన్నిధిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న అమ్మ! జలపాతాలైన (నా) కళ్ళు .. అమ్మ శివుని చేరినందుకా? నాకు దూరమైనందుకా? శివుని చేరికకైతే - ఆనంద భాష్పాలు! నన్ను ఇలా వదిలినందుకు అశ్రు ...