రచయిత మాజీ ఉన్నత బ్యాంకు అధికారి. ఆంగ్లం లో వివిధ అంశాలమీద 300 పైన వ్యాసాలు రచించారు. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూల్స్ లో ఆర్ధిక, బ్యాంకింగ్, అంతర్జాతీయ వాణిజ్యం, పర్యావరణం, తదితర 43 అంశాలమీద విసిటింగ్ ఫాకల్టీ గా బోధన తో పాటు, పలు ప్రభుత్వ రంగ సంస్ధలకి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు లో " అక్షరాక్షతలు" , " సత్యాన్వేషణ " అనే రెండు పుస్తకాలు., ఆంగ్లం లో " “In Search of Eternal Truth” ప్రచురించారు. తెలుగు లో 78 కధలు, 46 వ్యాసాలు, ఈనాడు లో 17 వ్యాసాలు, రెండు నవలలు ప్రచురించారు. JNTU, Hyderabad లో PhD పట్టా పొందారు. ఆంగ్లం లో " History of our Temples" అనే పుస్తకాన్ని ప్రచురించారు.