అమ్మవై లాలించవే...... అమ్మలేని లోటు తీర్చావే..... ఓ నా ప్రియా నేస్తమా...... ఈఆవని లోన నాకున్నది ఇద్దరే.... అది అమ్మ... నువ్వే.... అమ్మ నాకు జన్మనిచ్చింది... నువ్వు పునర్జన్మ నిచ్చావు..... అమ్మవై ...