అమ్మేరా అందరికి దైవం ఆ అమ్మ విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. అమ్మన్నది సృష్టికి ప్రతి సృష్టిరా ఆ అమ్మకు దాసుడవై సేవ చేయరా పది నెలలు నిను మోసి జన్మనిచ్చెరా పసితనమున పాలిచ్చి నిను పెంచెరా అమ్మేరా అందరికి ...