మాటలు రాని ప్రేమకు రూపం మనసుని చేరే మౌనపు రాగం మాటున దాగిన మదిలో భావం మాసిపోని అన్నదమ్ముల బంధం బాల్యంలో కొట్టుకుంటాం యవ్వనంలో అరుచుకుంటాం అవసరంలో ఆదుకుంటాం అన్నివేళలా కలిసివుంటాం ఒకరికొకరు తోడు ఉంటాం ...