pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అతను మరణించాడా??

3.9
1216

అతను మరణించాడా?? ఆ గదిలోకి అడుగుపెట్టగానే అలమర్ల నిండా కనిపించే పుస్తకాల దొంతరలు వాటిని సమీపించగానే మనిషి స్పర్శ తగిలినట్లు... మనసుకు ఒక్కసారిగా ఉలికిపాటుతనం మనిషి మన మధ్య లేకపోయినా వదిలేసిన ...

చదవండి
రచయిత గురించి
author
పాతూరి అన్నపూర్ణ

వృత్తి - ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని విద్యార్హతలు - ఎం.ఏ, ఎం.ఈడీ ప్రవృత్తి - రచనా వ్యాసంగం, సాహితీ కార్యక్రమాలు, తెలుగు భాషాభివృద్ది సాహిత్య ప్రస్థానం - మూడు దశాబ్దాల నుండి 300 పైగా కవితలు, 25 పైగా కథలు, కొన్ని వ్యాసాలు, గల్పికలు రాయడంతో పాటు బాలసాహిత్యానికి సంబంధించిన పలు రచనలు చేశారు .ప్రస్తుతం నెలకు ఒకసారి "ప్రతి మాసం కవితా వసంతం " అనే సాహిత్య కార్యక్రమం జరుపుతూ కొత్త కవులను ముఖ్యంగా యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రచురణలు - అడవి ఉరేసుకుంది (కవితా సంకలనం), నిశ్శబ్దాన్ని వెతక్కు (కవితా సంకలనం), పెన్నా తీరాన (నానీల సంపుటి), హృదయాక్షరాలు (నానీల సంపుటి), మనసు తడి (కవితా సంపు టి ), తెలుగు కధనం (కధా సంకలనం) పదవులు - నెల్లూరు జిల్లా తెలుగు భాషోద్యమ సమితికి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.నెల్లూరు జిల్లా రచయితల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా తన సేవలు అందిస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రచయితల సంఘం లో కార్య వర్గ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఆశయం - ఓపిక, తీరిక ఉన్నంత వరకు సాహిత్యంలో సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడం, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించడం, నాకు మార్గదర్శకులైన సాహితీవేత్తల సలహాలను, ఆదరణను మరవకుండా ఉండటం.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    09 జనవరి 2017
    మంచి kavita.
  • author
    14 సెప్టెంబరు 2018
    చాలా బాగుందండీ. అక్కడక్కడా కథనం గాడి తప్పుతోంది. రాసిన తరువాత పలుమార్లు సరిచూసుకుంటే అది జరగదు.
  • author
    14 నవంబరు 2018
    chaduvutunnata sepu maa tathagare gurtocharu...🙏🙏
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    09 జనవరి 2017
    మంచి kavita.
  • author
    14 సెప్టెంబరు 2018
    చాలా బాగుందండీ. అక్కడక్కడా కథనం గాడి తప్పుతోంది. రాసిన తరువాత పలుమార్లు సరిచూసుకుంటే అది జరగదు.
  • author
    14 నవంబరు 2018
    chaduvutunnata sepu maa tathagare gurtocharu...🙏🙏