pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఆత్మశాంతిఁ

4.4
3739

అనుకోకుండా ఎప్పుడో తన వల్ల కొంతమందికి జరిగిన నష్టాన్ని, వృద్ధాప్యంలో తన ఆత్మశాంతి కోసం ఎలా పూడ్చి.. అందరి సంతోషానికీ కారణమయ్యాడన్నదే ఈ కథ!

చదవండి
రచయిత గురించి

1. 3 సార్లు భావతరంగిణి, ఇండియన్ కల్చరల్ అసోషియేషన్ వారిచే ‘ఉత్తమ కథారచయిత’ పురస్కారం. 2. సోమేపల్లి వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కథల పోటీలో ‘నిజాయితీ’ మూడో బహుమతి 3. శ్రీ గిడుగురామ్ముర్తి జయంతి సందర్బంగా జరిగిన శతాధిక కవి సమ్మేళనంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానం 4. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సినీ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ చేతుల మీదుగా సన్మానం 5. గోదావరి మహాపుష్కర కవితోత్సవంలో భాగం పంచుకున్నందుకుగానూ సన్మానం 6. శ్రీ కిరణ్ సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించిన కవితలపోటీలో బహుమతి పొందిన కవితకుగాను శ్రీ సినారె చేతుల మీదుగా పురస్కారం 7. తెలుగుతల్లి కెనడా వారు నిర్వహించిన కథల పోటీల్లో రెండు కథలకు ఉత్తమ బహుమతులు 8. శ్రీమతి తురగాజానకీరాణి పేరిట నిర్వహించిన కథల పోటీలో కథకి పురస్కారం 9. పల్లంటి ఆదిలక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన కవితలపోటీలో రెండవ బహుమతి 10. రేపటి కోసం పత్రిక వారు నిర్వహించిన కథల పోటీ(2017)లో రెండవ బహుమతి 11. తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్త కవి సమ్మేళనం లో (2017: రవీంద్రభారతి)పురస్కారం 12. అనంతపురంలో జరిగిన ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం-2017 లో పురస్కారం 13. ప్రజాశక్తి (భావన సాహితీ వేదిక) వారు నిర్వహించిన మేడే కవితల పోటీలో (2018) రెండో బహుమతి 14. తెలంగాణలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కవిగా పురస్కారం 15. శ్రీమతి తురగా జానకిరాణి పేరిట నిర్వహించిన కథలపోటీలో కౌన్సిలింగ్ కథకు బహుమతి 16. అచ్చంగాతెలుగువారు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు, సన్మానాలు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Obul Raju
    05 ఫిబ్రవరి 2019
    Paapa punyalu Manchi chedulu anevi manatone manavente ఉంటాయి samayanukulamga avi batata padutuntai Ela jaragadam chala arudu but very beautiful realistic story
  • author
    Rammohan Ganesana
    20 అక్టోబరు 2018
    ఈ కథ సారాంశం మానవ విలువలు తెలియచెప్పింది చాలాబాగుంది
  • author
    Naramsetti vasu deva rao
    22 జనవరి 2019
    యిలాంటి వారు ఈరోజుల్లో చాలా అరుదు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Obul Raju
    05 ఫిబ్రవరి 2019
    Paapa punyalu Manchi chedulu anevi manatone manavente ఉంటాయి samayanukulamga avi batata padutuntai Ela jaragadam chala arudu but very beautiful realistic story
  • author
    Rammohan Ganesana
    20 అక్టోబరు 2018
    ఈ కథ సారాంశం మానవ విలువలు తెలియచెప్పింది చాలాబాగుంది
  • author
    Naramsetti vasu deva rao
    22 జనవరి 2019
    యిలాంటి వారు ఈరోజుల్లో చాలా అరుదు