2017 ప్రపంచ తెలుగు మహాసభలలో సమన్వయకర్త గా వ్యవహరించినందుకు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారిచే సన్మానం .
ప్ర.తె.మ.స.ల్లో నిర్విరామంగా చేసిన కృషికి గాను తెలంగాణ ప్రభుత్వం వారి తరపున డాక్టర్ నందిని సిధారెడ్డి గారిచే సన్మానం.
2019 లో మెదక్ జిల్లా రచయితల సంఘం వారిచే శ్రీమన్సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు "విరించి " స్మారక పురస్కారం"
2020 లో నవతెలంగాణ బండారు అచ్చమాంబ స్మారక కవితా పురస్కారం.
2021 లో నమస్తే తెలంగాణ మరియు ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో నా కథ శర్వమ్మ మరణం ప్రోత్సాహక బహుమతి లభించింది.
2020 లో నా తొలి కవితా సంపుటి "నేల విమానం" ప్రచురితం