pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

బాబోయ్ ఫోనొచ్చింది...!

4.3
6304

బదరీనాథ్ ఓ ప్రభుత్వోద్యోగి. ఆ మధ్యే హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చాడు. ఆ మహా నగరంలో హఠాత్తుగా అద్దె ఇల్లు దొరకడమంటే అంత సులభం కాదు. అదీ - ఆఫీసుకు దగ్గరలో!... మొత్తానికి ఎలాగో కొలీగ్స్ సాయంతో ఓ ...

చదవండి
రచయిత గురించి

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు.,,వీరి మరో కలం పేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 185 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీ సంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు 100 కథలు, ఆర్టికిల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ కాలమ్ రాసారు. ఓ జెర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఇ-బుక్స్ ప్రచురితమయ్యాయి ...హిందీలో ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    50,000 bill ki nijam ga manalo evaina heart attack vasthe directga devudiki shakehand ichestham tappithe brathike chance ye ledu.. antha ga shocking amount adi.. adi kuda cheyyani calls ki bill pay cheyadam ante chaala baadhaga untundi kada.. ilanti tappulu kuda chinna negligence valana chala departments lo jarugutunnayi.. so maname jagratha ga undali.. ela ante ee story lo Badrinath garu wrong calls ekkuva vachetapude bsnl office ki velli complaint isthe asalu intha tension undedi kadu.. Rachayita garu ee kathalo haasyam super.. also nenu pina cheppina message kuda antharleenamga undi..
  • author
    25 జనవరి 2019
    ప్రతి డిపార్టుమెంటు యిట్లానే తయారయ్యాయి. పోస్ట్ఆఫీస్, టెలిఫోన్స్ లు మెత్త డిపార్టుమెంట్లు కాబట్టి కథలు వస్తున్నాయి. కొన్ని తిక్కరూల్స్ వున్నాయి కాబట్టే కథ తయారైంది. మిగతా డిపార్టుమెంట్ల జోలికి వెళ్ళకండి సార్, బ్రతుకే దుర్భరమౌతుంది. ఒట్టు!
  • author
    VENKAT RAM "నివురు"
    25 జనవరి 2019
    సార్ మీ కథ హాస్యాస్పదం గానే ఉన్న ఒక బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయి గా మనస్ఫూర్తిగా మీ కథను అభినందించ లేక పోతున్నాను. మేము మా కస్టమర్ల పట్ల మరీ ఇంత క్రూరంగా మాత్రం ఉండలేమని తెలియజేసుకుంటున్నాను.