pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

బాధ్యత (కథ)

4.4
10857

"ఎందుకు ఆలొచించలేదు...బాగానే ఆలొచించేను...బిడ్డని నాకిచ్చి వెళ్ళిపోయింది మాధవి కాదు...బిడ్డని నాకిచ్చి నా భార్యను తీసుకు వెళ్ళింది ఆ భగవంతుడు. అలాంటి భగవంతుడితో ఎంత మొరపెట్టుకున్నా ఏమీ ప్రయోజనం ...

చదవండి
రచయిత గురించి
author
చిలకలపూడి సత్యనారాయణ

పేరు : చిలకలపూడి సత్యనారాయణ. చదువు : బి.ఎస్సీ(కెమిస్ట్రీ) వృత్తి : ఫార్మా స్యూటికల్స్ లో సేల్స్ మేనేజర్ గా 30 సంవత్సరాలు. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్. స్వస్థలం : చెన్నై ప్రస్తుత నివాసం : చెన్నై నా గురించి : ఫార్మా స్యూటికల్స్ లో సేల్స్ మేనేజర్ వృత్తిలో సుమారు 30 సంవత్సరముల అనంతరం గత రెండు సంవత్సరాలుగా పూర్తి సాహితీ సేవ. (వృత్తిలోకి రాకముందు రెండు సంవత్సరాలు సాహితీ సేవలో ఉన్నాను) మొదటిసారిగా 1989 లో 'ఆంధ్రభూమి'పత్రికలో కథ ప్రచురణ. ఆ తరువాత ఆంధ్రభూమి, ఆంద్రప్రభ లో మరో ఐదు కథలు ప్రచురితమైనవి. వృత్తి రీత్యా సాహితీ సేవను కొనసాగించలేకపోయాను. 2010లో మీకొసం అనే బ్లాగు మొదలుపెట్టాను...2015లో తిరిగి సాహితీ సేవ మొదలుపెట్టాను. ఇప్పటివరకు ఆంధ్రభూమి పత్రికలో దాదాపు 225 కు పైగా వ్యాసములు, స్వాతీ, యుగభారత్ పత్రికలలో మరియూ అంతర్జాల పత్రికలలో 30 కథలు ప్రచురితమైనవి.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    KudumuruDevasahayam
    11 అక్టోబరు 2016
    Katha Chala బాగున్నది.చదివిన తరువాత manava బంధాలు విలువ స్పష్టముగా వున్నది.రచయిత శ్రీ సత్యనారాయణ గారికి dhanyavadamulu.
  • author
    Durgarao Panasa
    13 నవంబరు 2017
    sir thank you
  • author
    Prashanthi
    29 ఏప్రిల్ 2017
    hatsup sir
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    KudumuruDevasahayam
    11 అక్టోబరు 2016
    Katha Chala బాగున్నది.చదివిన తరువాత manava బంధాలు విలువ స్పష్టముగా వున్నది.రచయిత శ్రీ సత్యనారాయణ గారికి dhanyavadamulu.
  • author
    Durgarao Panasa
    13 నవంబరు 2017
    sir thank you
  • author
    Prashanthi
    29 ఏప్రిల్ 2017
    hatsup sir