మాది కడప జిల్లాలోని ఒక పల్లెటూరు. మా పల్లెలో వీరన్న అనే బలమైన మనిషి ఉన్నాడు. అతను తన కండలను చూసుకుంటూ.. తనను మించినోడు ఊర్లో లేడని మిడిసిపడుతుంటాడు. అతనిని చూసి ఊర్లో అందరూ భయపడాలనేది అతని కోరిక. అందుకే ఎప్పుడూ చీటికిమాటికి ఇతరులతో గొడవ పడుతుంటాడు. మా ఊర్లోనే ఉన్న విష్ణుమూర్తి ఎలాగైనా వీరన్నకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీరన్నను చేతిబలంతో కంటే, తెలివితోనే దెబ్బతీయాలి అనుకున్నాడు. అందుకే వీరన్న దగ్గరకెళ్లి 'మీ అంత మొనగాడు ఈ ఊర్లో ఇంకొకరు లేరు' అంటూ పొగుడుతూనే, 'కండబలం కంటే బుద్ధి ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్