నాగపూరులో పుట్టిపెరిగి, nagpur , బొంబాయి, ఆహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, బెంగలూరు, ఇండోర్, భోపాల్లో english journalist గా పనిచేసి 20 ఏళ్లక్రితం రిటైర్ అయి ఇప్పుడు బెంగళూరులో ఉంటూ రాయడం మాత్రం మానలేదు. BA తరవాతి (PG) మాస్ కమ్యూనికేషన్ శాఖలో లెక్చరర్ గా 10 ఏళ్ళు పని చేసి జర్నలిజంలో 2 పుస్తకాలు రాసేను. ఒకటి కన్నడం లోకి translate అయింది. కధలు రాయడం 45 ఏళ్ళయి మానేసి ఇప్పుడు తిరిగి మొదలెడుతున్నాను.
తెలుగు మాత్రం ఇంటిలో నేర్చుకున్నదే.