pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఒక కాలువ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకు ప్రతిరోజూ ఒక పావురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలు పెట్టాయి. ఇలా ...