pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ధర్మకాంక్ష నుంచి ధనకాంక్ష వైపు - ఒక మారిన కథ

4.5
1637

చివరకు వాళ్ళ కోరిక కొన్నివేల సంవత్సరాల తర్వాత నెరవేరింది!! ఇప్పుడు మనమున్న స్థితి అదే!!

చదవండి
రచయిత గురించి
author
గురుమంచి రాజేంద్రశర్మ

నా రచనల్లో నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు!ఉండకపోవచ్చు!! నేను కథ రాయలన్న ఉద్దేశ్యంతో రాయను.ఏదైనా విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు కథ రూపంలో చెబుతుంటాను.. నా కథలు పరవళ్లు తొక్కే జలపాతాల్లా ఉండవు..ప్రశాంతంగా ప్రవహించే ఒక నదిలా ఉంటాయి.నది గమ్యం సముద్రం.నా కథల గమ్యం జ్ఞానం.. మనం ఎంత గొప్పవిషయాలు రాసినా చదివి అర్థం చేసుకునే వ్యక్తులు లేకపోతే అది వృథా. నా అనుభవాన్ని కథలద్వారా మీతో పంచుకున్నప్పుడు.. అది చదివి అర్థం అయినవారు కామెంట్స్ ద్వారా,రేటింగ్ ద్వారా తమ ప్రతిస్పందన తెలియజేస్తుంటారు! రసజ్ఞులైన పాఠకులు దొరికినప్పుడు మాత్రమే ఆ రచన కానీ,రచయిత కానీ ధన్యత పొందడం జరుగుతుంది! అందుకే నా రచనలు చదివే రసజ్ఞులైన పాఠకులందరకు నేను సదా కృతజ్ఞుడై ఉంటాను. ఇక రసజ్ఞత తెలియని పాఠకులు కూడా కొందరు ఉంటారు.."రొమాన్స్,తొలిరేయి వరకు" వంటి కథపేర్లు చూసి కథ చదవడం ప్రారంభించినవారు.. తాము ఊహించుకున్నది కథలో వెంటనే దొరకక కథ సాగదీసినట్లుగా నిరాశపడేవారు..నేను అవసరాన్ని,సందర్భాన్ని బట్టి వాడే భాషను చూసి కథలో భాష కొంచెం అర్థం అయ్యేలా రాసిఉంటే బావుండేది అని సలహా ఇచ్చేవారు...ఇలా కొందరు... వారిపట్ల నేను ఉదాసీనంగా ఉంటాను.నిజానికి అలాంటి వారికి నా కథలు సూట్ కావుకూడా!!..ఏకాగ్రత లేకుండా ఒకానొక ఉద్వేగ మనస్కులై కేవలం కాలక్షేపం కోసం చదివితే నా కథలు అంతగా రుచించక పోవచ్చు!! ఇంకా కొందరు పోటీతత్వంతో తమ వ్యక్తిత్వాన్ని తామే తగ్గించుకుంటూ రకరకాల పద్ధతుల ద్వారా రేటింగ్ తగ్గిస్తూ ఉండడం కూడా నా దృష్టికి వచ్చింది. వారి పట్ల జాలి చూపుతాను. నాకు కథలు రాయడం అనేది వృత్తిగాని,ప్రవృత్తి గాని కాదు...కేవలం నా మానసిక ఆనందం కోసం అలాగే నా ఆలోచనలను మీతో పంచుకోవడం కోసం..నా అనుభవాలు,ఆలోచనల సుస్థిరతకు ఒక వేదికగా మాత్రమే రాయాలనిపించినప్పుడు ఇలా రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు!! మరొక విషయం ..నేను రాయడం ప్రారంభించిన మొదట్లో ప్రాక్టీస్ కోసం నాకు వాట్సాప్ లో వచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ లను కొన్నింటిని తెలుగులోకి స్వేచ్చానువాదం చేసాను.అలాంటి మినీ కథలు నా రచనల్లో మూడో నాలుగో ఉంటాయి.గమనించగలరు.ఒకటి అన్నదానంపై..మరొకటి స్మార్ట్ ఫోన్ విషయమై..ఇంకా ఏవో ఉన్నాయి..కొన్నింటిపై స్వేచ్ఛనువాదం అని తెలిపాను..మరో రెండు కథలలో అది తెలిపి ఉండకపోవచ్చు..నిజానికి అప్పట్లో నేను ఇన్ని కథలు రాస్తానని కూడా అనుకోలేదు.తర్వాత అలా స్వేచ్ఛనువాదం చేసిన వాటిని డీలేట్ చేద్దాం అనుకున్నాను..కానీ నేర్చుకునే మంచి విషయాలే ఉన్నాయి కదా..అని అలాగే ఉంచాను. ఇక నా రచనలు చదివి నన్ను ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న రసజ్ఞులైన మంచి పాఠకులకు మరొక్కమారు కృతజ్ఞతలు. నేను మరింత మెరుగుపడడానికి లేదా మరింత వినయంగా, సంస్కరవంతంగా మెలగడానికి సహాయపడుతున్న మంచి విమర్శకులకు ధన్యవాదాలు. మీ గురుమంచి రాజేంద్రశర్మ I have been exposed to Vedanta,Meditation,shastra,pourohityam,Astrology,Numerology, and Writing books , Poetry,stories . ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా ,తెలంగాణ.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    edukondalu
    10 ఏప్రిల్ 2019
    prastutam unna paristutulu Meeru rasina katha ku correctga saripothaiah
  • author
    రాధికాప్రసాద్
    10 జనవరి 2019
    బాగుంది అండీ...ఈ కథ ఏదైనా పురాణం లో నుండి రాశారా? ఏమైనా..చాలా మంచి విషయం తెలియచేశారు...🙇🙇🙇
  • author
    This is Me✨
    11 నవంబరు 2019
    చాలా బాగుంది గురువుగారు.. మీ ఈ అమూల్యమైన కథ మన ప్రస్తుత స్థితిని తెలియచేస్తుంది.
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    edukondalu
    10 ఏప్రిల్ 2019
    prastutam unna paristutulu Meeru rasina katha ku correctga saripothaiah
  • author
    రాధికాప్రసాద్
    10 జనవరి 2019
    బాగుంది అండీ...ఈ కథ ఏదైనా పురాణం లో నుండి రాశారా? ఏమైనా..చాలా మంచి విషయం తెలియచేశారు...🙇🙇🙇
  • author
    This is Me✨
    11 నవంబరు 2019
    చాలా బాగుంది గురువుగారు.. మీ ఈ అమూల్యమైన కథ మన ప్రస్తుత స్థితిని తెలియచేస్తుంది.