దయచేసి మీకు నచ్చిన భాషను ఎంచుకోండి

ఈ పాఠ్యం క్రియేటివ్ కామన్ లైసెన్స్ ద్వారా లభ్యం (సేకరణ - వికిసోర్సు). ఈ రచన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు అనే గ్రంథం నుండి గ్రహింపబడినది

పేరు:జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం:5-9-1926 - రాయదుర్గం, అనంతపురం జిల్లా జననీ జనకులు:జానకమ్మ- సుబ్రమణ్య శాస్త్రి విద్యాయోగ్యతలు:ఎం.ఏ (ఆంగ్లం) ఎం.ఏ(తెలుగు) బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద ఉద్యోగం:ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా,1946-1984 ముద్రిత రచనలు:మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మనదేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర . వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాల ప్రచురణ. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు.

పేరు:జానమద్ది హనుమచ్ఛాస్త్రి

జననం:5-9-1926 - రాయదుర్గం, అనంతపురం జిల్లా

జననీ జనకులు:జానకమ్మ- సుబ్రమణ్య శాస్త్రి

విద్యాయోగ్యతలు:ఎం.ఏ (ఆంగ్లం) ఎం.ఏ(తెలుగు) బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద

ఉద్యోగం:ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా,1946-1984

ముద్రిత రచనలు:మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మనదేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర .

వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాల ప్రచురణ. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు.

రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్