pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అనగా అనగా ఒక ఊళ్ళో ఒక గురువుగారు ఉ౦డేవారు. ఆయన దగ్గర చాలామ౦ది శిష్యులు చదువుకు౦టూ ఉ౦డేవారు. ఉదయాన్నే గురువుగారి క౦టే ము౦దే లేచి ఆయన పుస్తకాలు సర్దడ౦, హోమానికి సమిథలు తీసుకు రావడ౦, పూజకి పువ్వులు ...