హాయ్ అల్ నేను మీ జ్యోతి జ్యోతితో ముచ్చట్లు ఇపుడు ఉండే జండ్రేషన్ లో వాళ్లకోసం వాళ్లు తెలుసుకోవడమే కష్టం గా ఉంది ఇంకా ఇంకొకరికోసం ఆలోచించే టైం కానీ చెప్పే టైం కానీ లేదు ఐనా చెప్పాలి అంటే ముందు వాళ్లకోసమే వల కి తెలీదు ఇంకా వీలు ఇంకా ఏం చెప్తారు వంటరిగా ఉండి ఎవరితో ఐనా ముచ్చట పెడితే బాగును అని ఉంటాది కానీ ఈరోజుల్లో ఎవరిని నమి మాట్లాడలేము పిల్లలు వదిలిసిన పేదవారు ఐనా, పేదవారు వదిలిసిన పిల్లలు ఐనా, భార్యలు వదిలిసిన భర్తలు ఐనా భర్తలు వదిలిసిన భార్యలు ఐనా ఎవరు ఐనా వంటరిగా ఉంటే అలోచించి అలోచించి అనారోగ్య బాధలు వస్తాయి మీకు ఎటువంటి ముచ్చట ఐనా నేను చెప్తా...? మీరు న ముచ్చట్లు చుడండి చదవండి బాగుందో లేదో చెప్పడం మర్చిపోకండి జరిగే మచ్చట్లు జరిగిన ముచ్చట్లు ప్రతి అని మచ్చట్లు మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మారి మీరు ఉన్నారా ఐతే ఇక ఎందుకు అలాష్యం చుడండి చదవండి జ్యోతితో ముచ్చట్లు.................................................. మనం మన ముచ్చట ఎవరితో ఐనా చెప్పుకుంటే చులకనగా చూస్తారు అందుకే మీకోసం నేను ముచ్చట్లు పెడతా చదివి ఆదరించండి వాళ్లు వీలు అని కాకుండా అందరూ న ముచ్చట్లను చుడండి నను ఆశీర్వాదించండి tq అల్..... మారి చూస్తరుగా జ్యోతితో ముచ్చట్లు...........