నాకు వ్రాయడమంటే ఇష్టం.మన మనసులోని భావోద్వేగాలకు ఔట్ లెట్ వ్రాయడమని నా నమ్మకం. మన మనసులోని బాధ గానీ, సంతోషం గానీ, ఏదైనా గానీ మనకు నచ్చిన విధంగా ,నలుగురూ మెచ్చే విధంగా క్రియేటివిటీ జోడించి వ్రాస్తే బాగుంటుంది, అని నేను అనుకుంటున్నాను.Basically I am a Maths teacher.నాకు books చదవవడమంటే చాలా ఇష్టం. I love collecting and reading books in Telugu,English,Kannada and Hindi. అప్పుడప్పుడు తెలుగు లో రచనలు చేస్తుంటాను..ఆ ప్రక్రియలో నే ఇలా మీ ముందుకు వచ్చాను....
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్