pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఇష్టమైన మోసం!!

14

మోసం చేయవా..నీవున్నావని నావెంటే.. నమ్మకం పెంచవా..తిరిగిచూసిన వెంటే.. బ్రతకనివ్వవా..నీతో ఉన్నా అనే అబద్ధంతో.. కదలనీయవా నా గుండెలయ నీ ఆలోచనతో.. నువ్వున్నావని అబద్ధం చెప్పకపోయినా.. నువు లేవన్న నిజం ...