pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

బహుశా మనిషి ఇష్టాలకు కారణాలు వెతకటం.. కొన్ని కారణాల చేత ఇష్టపడటం జరగకపోవచ్చు. మనం ఇష్టపడ్డ వాళ్ళ పనులమీద ఇష్టాన్ని ఆపాదించి అదే కారణంగా భావించవచ్చు... మనకి నచ్చిన అంశాలకారణంగా ఒకరిని ఇష్టపడ్డామని ...