"ఈ ఏడు పంట బాగా పండినట్టు ఉండాదే... ప్రసాదు.. ఈసారి డబ్బులు లెక్కపెట్టేకి సాయం రావాల్నంటే సెప్పు.." అంటు పరాచకాలాడాడు పక్కా పొలం సుబ్బయ్య.. నా మనసు ఆనందంతో నిండిపోయింది. నిజమే ఈసారి నా పొలంలో పంట ...
నేడు రైతుల పరిస్థితి కళ్ళకు కట్టినట్లు చూపించారు అండి... అందరికి అన్నం పెట్టే రైతన్నలు ఆకలి చావులకు బలి అవుతున్నారు.. రైతును రాజును చేయాలి... రైతులకు అందరూ భరోసా ఇవ్వాలి.. అన్నం పరబ్రహ్మ స్వరూపం....వ్యవసాయాన్ని విద్యలో భాగం చేయాలి.. ఒక సబ్జెక్ట్ గా విద్యార్థులకు అవగాహన కల్పించాలి..👍👍👍..నేటి రైతు జీవితాన్ని చాలా బాగా చూపించారు రామ్ గారు.. జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు
ఎం చెప్పాలో తెలియడం లేదు రామ్ గారు.ఒక్క దేవుడే పెద్ద శత్రువు రైతు కి..కావాలి అనుకున్నప్పుడు రాదు,వద్దు అనుకున్నప్పుడు ఇలా కన్నీళ్లు మిగిల్చి పోతుంది. ఇది పాలకులే కాదు దేవుడిసైతం ఆపని ఆట.రైతు జీవితంతో ఆడే జూదం.అక్కడ పంట నే కాదు..ప్రాణాలు కూడా పోతాయి.కానీ అవి ఎవరికి పట్టవు.
పురుగుమందు పట్టుకున్న దగ్గర అయితే నిజంగా ఏడ్చేశాను రామ్ గారు. ఎందుకంటే ఇది ఒకప్పుడు మా ఇంట్లో జరగబోయిందే...ఆ వాన ఆశల మీద అలా కురిసింది మాకు కూడా!
చాలా బాగా రైతు కన్నీళ్ళని భాదని చూపించారు. నైస్ అండి👌👌👌👍👍