pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

జాతీయ బాలికా దినోత్సవం -జనవరి 24

9
5

ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో మహాలక్ష్మీ ఉన్నట్టే ఉంటుంది. ఆడపిల్ల నవ్వు ఓ పువ్వులా ఇంటికి అందాన్నిస్తుంది. అమ్మాయి అనురాగం పంచుతుంటే  ఆప్యాయంగా అమ్మా అని పిలుస్తుంటే అంతకు మించిన ఆనందం ...