pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కలియుగం

839
4.3

అసత్యాలకు ప్రవచనం అన్యాయాలకు నిర్వచనం అధర్మానికి ప్రతిరూపం కలియుగం! మహాయుగం!! అమ్మ రొమ్ము తన్నువాళ్ళు అక్క చెల్లెల చావు కోరువాళ్ళు అన్నదమ్ముల ఆస్తి గొడవలు దాయాదుల పోట్లాటలు కలియుగం! మహాయుగం!! ...